My Pages

19, ఫిబ్రవరి 2022, శనివారం

వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీల స్టేట్ గ్రీవెన్స్ సెల్ ప్రకటించారు.

 వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడానికి స్టేట్ గ్రీవెన్స్ సెల్ ప్రకటించారు. 




అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్  నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 23.02.2022 వరకు అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేసినారు. 

అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది. 

ఇప్పటికే జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి Ananthapuramu 5 Years List లో చూసుకోవచ్చు. 



 

వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో New Developments

 

వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో పోర్టల్ నందు నమోదు ప్రక్రియ ఈ రోజు 19.02.2022 క్యాడర్స్ 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు సరి చూసుకొని జిల్లాల నుంచి ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడం ఐనది. 

5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్స్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 5 రోజులలో అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేయవలసిందిగా కోరినారు. 

అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది. 

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి (జిల్లా పేరు.NIC.IN) లో చూసుకోవచ్చు. 

IT వారు అప్లికేషన్ లింక్ ఇచ్చిన వెంటనే నమోదు సమాచారం కొరకు ఈ క్రింది బాగ్స్ లో చూడండి. 

http://rchgnt.blogspot.com

http://rchanmoltech.blogspot.com 

 

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు

వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు PHC లోనే వైద్యాధికారి పర్యవేక్షణలో భర్తీ చేసుకోవాలని కోరడం జరిగింది 

దరఖాస్తు చేసుకోవటానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకే వెబ్ లింక్ మరియు లాగిన్ మరియు పాస్వర్డ్ వారికే పంపడం జరిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ శాఖలలో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ద్వారా పనిచేస్తూ కనీసం ఇంటర్ విద్య ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేసారు. 

ANM నుంచి GNM గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తుచేసుకుంటే వారు తప్పనిసరిగా ఈ క్రింది సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ ఫార్మాట్లో పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ క్రింది తెలిపిన సర్టిఫికెట్స్ ని దగ్గర ఉంచుకొని దరఖాస్తు చేసుకోవలెను.

PDF లో అప్లోడ్ చేయవలసి సర్టిఫికెట్

1. SSC సర్టిఫికెట్ 

2. ఇంటర్ / ఒకేషనల్ సర్టిఫికెట్    

3. MPHW (F)  సర్టిఫికెట్   

4. ఫీజికల్ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ (అయితే)

5.  ఆధార్ నెంబర్ 

6. రెగ్యులర్ వారు ఎంప్లాయ్ ఐ డి 

రెగ్యులర్ వారికీ

కాంట్రాక్టు, అవుట్ సోర్స్ వారికీ

లాగిన్ ఐ.డి మరియు పాస్వర్డ్ కొరకు మీ వైద్యాధికారిని  సంప్రదించవలెను

17, ఫిబ్రవరి 2022, గురువారం

వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్లు విడుదల

 

ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్లు విడుదల

 

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో తాజాగా విడుదలైన నోటిఫికేషన్లు మరియు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ల తెలుసుకోవడం కోసం క్రింద జిల్లా వారీగా ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. 

 

13 జిల్లాల వారు లింక్ పై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అజిల్లాలో తాజా నోటిఫికేషన్లు మరియు లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ వివరాలకోరడం జరిగింది

 వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో నియమించబడిన వారి వివరాలను సంబంధిత అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రెటరీ నుంచి వివరాలను సంబంధిత ఫార్మా లో నివేదించామని కోరడం జరిగింది. ఈ వివరాలలో ఎటువంటి తప్పులు లేకుండా సమర్పించ వలసిందిగా కోరడం జరిగింది. ఎటువంటి తప్పులు గ్రహించిన వారి పట్ల CCA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగునని తెలియచేయడం ఐనది. 



3, ఫిబ్రవరి 2022, గురువారం

Important Health Programme Days

 




Vaccination Questions / వాక్సిన్ ప్రశ్నలు

 

 వాక్సిన్ ప్రశ్నలు 

 

  1. ఇంట్రామస్కులర్  (కండరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  90 డిగ్రీస్ 
  2. సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి )చేసే యాంగిల్ ఎంత  -  45 డిగ్రీస్
  3. ఇంట్రావీనస్ (నరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  25 డిగ్రీస్ 
  4. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  10 - 15 డిగ్రీస్  
  5. బి.సి.జి పుట్టిన వెంటనే ఇచ్చేమోతాదు - 0.1 ml 
  6. బి.సి.జి పుట్టిన వెంటనే కాకుండా నెల రోజులలోపు ఇచ్చేమోతాదు - 0.05 ml 
  7. బి.సి.జి ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) ఎడమ భుజం పైన భాగంలో 
  8. హెపటైటిస్ - బి (0 డోస్) పుట్టిన వెంటనే 24 గంటల లోపు 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై 
  9. పెంటావాలెంట్, పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) DPT (బూస్టర్ - 1) 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
  10. పెంటావాలెంట్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు 
  11. రోటా వైరస్ 3 డోసులు (6, 10, 14 వారములలో )  సంవత్సరం లోపు 
  12. పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) (6, 14 వారములలో ) మరియు 9 నెలలు నిండి సంవత్సరం లోపు
  13. ఓరల్ పోలియో వాక్సిన్ (OPV) 2 నోటి చుక్కలు 
  14. రోటా వైరస్ 3 నోటి చుక్కలు
  15. IPV వాక్సిన్ 0. 1 ml ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
  16. IPV వాక్సిన్ (6, 14 వారములలో )
  17. మీజిల్స్ రూబెల్లా సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి ) కుడిచేతి ఫై భుజము
  18. మీజిల్స్ రూబెల్లా  9 నెలలు నిండి 12 నెలలలోపు మొదటి మోతాదు 
  19. మీజిల్స్ రూబెల్లా  16 నెలలు నిండి 24 నెలలలోపు రెండొవ మోతాదు
  20. Td ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  21. Td ఇంజక్షన్ 10, 16 సంవత్సరములలో మరియు గర్భిణీ స్త్రీలకు 2 మోతాదులు 
  22. DPT (బూస్టర్ - 2)ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  23. DPT (బూస్టర్ - 1) 16 నెలలు నిండి 24 నెలలలోపు
  24. DPT (బూస్టర్ - 2) 5 సంవత్సరముల నుంచి 6 సంవత్సరములలోపు
  25. విటమిన్ - A మొదటి డోస్ 9 నెలలు నిండిన తరువాత 1 ml  (one lakh  IU )
  26. విటమిన్ - A (2 నుంచి 9 డోసులు) 16 నెలలు  నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరములు నిండే లోపు 2 ml  (two lakhs  IU )

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...