My Pages

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు

వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు PHC లోనే వైద్యాధికారి పర్యవేక్షణలో భర్తీ చేసుకోవాలని కోరడం జరిగింది 

దరఖాస్తు చేసుకోవటానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకే వెబ్ లింక్ మరియు లాగిన్ మరియు పాస్వర్డ్ వారికే పంపడం జరిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ శాఖలలో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ద్వారా పనిచేస్తూ కనీసం ఇంటర్ విద్య ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేసారు. 

ANM నుంచి GNM గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తుచేసుకుంటే వారు తప్పనిసరిగా ఈ క్రింది సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ ఫార్మాట్లో పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ క్రింది తెలిపిన సర్టిఫికెట్స్ ని దగ్గర ఉంచుకొని దరఖాస్తు చేసుకోవలెను.

PDF లో అప్లోడ్ చేయవలసి సర్టిఫికెట్

1. SSC సర్టిఫికెట్ 

2. ఇంటర్ / ఒకేషనల్ సర్టిఫికెట్    

3. MPHW (F)  సర్టిఫికెట్   

4. ఫీజికల్ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ (అయితే)

5.  ఆధార్ నెంబర్ 

6. రెగ్యులర్ వారు ఎంప్లాయ్ ఐ డి 

రెగ్యులర్ వారికీ

కాంట్రాక్టు, అవుట్ సోర్స్ వారికీ

లాగిన్ ఐ.డి మరియు పాస్వర్డ్ కొరకు మీ వైద్యాధికారిని  సంప్రదించవలెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...