My Pages

3, ఫిబ్రవరి 2022, గురువారం

Vaccination Questions / వాక్సిన్ ప్రశ్నలు

 

 వాక్సిన్ ప్రశ్నలు 

 

  1. ఇంట్రామస్కులర్  (కండరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  90 డిగ్రీస్ 
  2. సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి )చేసే యాంగిల్ ఎంత  -  45 డిగ్రీస్
  3. ఇంట్రావీనస్ (నరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  25 డిగ్రీస్ 
  4. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  10 - 15 డిగ్రీస్  
  5. బి.సి.జి పుట్టిన వెంటనే ఇచ్చేమోతాదు - 0.1 ml 
  6. బి.సి.జి పుట్టిన వెంటనే కాకుండా నెల రోజులలోపు ఇచ్చేమోతాదు - 0.05 ml 
  7. బి.సి.జి ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) ఎడమ భుజం పైన భాగంలో 
  8. హెపటైటిస్ - బి (0 డోస్) పుట్టిన వెంటనే 24 గంటల లోపు 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై 
  9. పెంటావాలెంట్, పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) DPT (బూస్టర్ - 1) 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
  10. పెంటావాలెంట్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు 
  11. రోటా వైరస్ 3 డోసులు (6, 10, 14 వారములలో )  సంవత్సరం లోపు 
  12. పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) (6, 14 వారములలో ) మరియు 9 నెలలు నిండి సంవత్సరం లోపు
  13. ఓరల్ పోలియో వాక్సిన్ (OPV) 2 నోటి చుక్కలు 
  14. రోటా వైరస్ 3 నోటి చుక్కలు
  15. IPV వాక్సిన్ 0. 1 ml ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
  16. IPV వాక్సిన్ (6, 14 వారములలో )
  17. మీజిల్స్ రూబెల్లా సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి ) కుడిచేతి ఫై భుజము
  18. మీజిల్స్ రూబెల్లా  9 నెలలు నిండి 12 నెలలలోపు మొదటి మోతాదు 
  19. మీజిల్స్ రూబెల్లా  16 నెలలు నిండి 24 నెలలలోపు రెండొవ మోతాదు
  20. Td ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  21. Td ఇంజక్షన్ 10, 16 సంవత్సరములలో మరియు గర్భిణీ స్త్రీలకు 2 మోతాదులు 
  22. DPT (బూస్టర్ - 2)ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  23. DPT (బూస్టర్ - 1) 16 నెలలు నిండి 24 నెలలలోపు
  24. DPT (బూస్టర్ - 2) 5 సంవత్సరముల నుంచి 6 సంవత్సరములలోపు
  25. విటమిన్ - A మొదటి డోస్ 9 నెలలు నిండిన తరువాత 1 ml  (one lakh  IU )
  26. విటమిన్ - A (2 నుంచి 9 డోసులు) 16 నెలలు  నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరములు నిండే లోపు 2 ml  (two lakhs  IU )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to Penta 1, 2, 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024

Pending Counts Check Here MR 2 | MR 1 | BCG to Penta 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు  👉  MR - 2 పెం...