My Pages

ANM లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ANM లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, అక్టోబర్ 2024, మంగళవారం

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి Final సీనియారిటీ లిస్ట్ | Vacancy List

 


Final Seniority List & Vacancy List

👇👇


ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి Final సీనియారిటీ లిస్ట్ Vacancy లిస్ట్ కొరకు చూడండి.

District

Final List

Vacancy List

Krishna

  Click

Waiting 

Prakasam

 Waiting

Click

Guntur

 Waiting

Waiting

Srikakulam

 Waiting

Waiting

Ananthapuram

 Waiting

Waiting 

East Godavari

 Waiting

Waiting 

West Godavari

 Waiting

Click 

Kadapa

 Waiting

Waiting 

Nellore

 Waiting

Waiting

Kurnool

 Waiting

Waiting 


 Guntur 💨

Kurnool

Nellore

Ananthapuram

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో Objection - Rectification - Conclusions

 



Objection - Rectification - Conclusions

 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి వివరణ కొరకు చూడండి.


👇👇👇👇👇

Krishna List 
Guntur 💨


11, సెప్టెంబర్ 2024, బుధవారం

ANM vs Staff Nurse | ANM ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివి పదోన్నతి పొందటం తప్పా ?

 

ANM ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివి పదోన్నతి పొందటం తప్పా ?

ఇవ్వడం కరెక్ట్ | కాదు | తెలియదు 


మా పోస్టులకు అన్యాయం చేయొద్దు అంటున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగులు 

ANM క్యాడర్ ని తక్కువ చేసి మాట్లాడిన హెడ్ప నర్స్ కి తాకీదు  








25, ఆగస్టు 2024, ఆదివారం

గ్రామ వార్డ్ సచివాలయం లో ANM Gr-III ఉద్యోగుల బదిలీ కొరకు సమాచారం కోరడమైనది

గ్రామ, వార్డ్ సచివాలయం లో ANM Gr-III ఉద్యోగుల బదిలీ కొరకు ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు మరియు బదిలే కోరుకునే ఉద్యోగస్తుల వివరాలు కోరుతూ ఆ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ద్వారా కోరడం జరిగింది. 

మీ జిల్లాలో ఈ సమాచారాన్ని అందించి బదిలీ కోరుకునే వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వివరాలను మీ వైద్యాధికారి ద్వారా జిల్లా కేంద్రానికి పంపే విధంగా చేసుకోగలరు.

GSWS Transfers Application నమోదు చేసుకునే విధానం | ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్

గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది విధానంలో చేయగలరు


ఉద్యోగి లాగిన్ లోకి వెళ్ళండి 

ట్రాన్సఫర్ మాడ్యూల్ లో ..... అప్లై ట్రాన్సఫర్ క్లిక్ చేనుకోండి 


ట్రాన్సఫర్ గ్రౌండ్ దగ్గర మీకు ఏ ప్రాతిపదికన ట్రాన్సఫర్ ని కోరుతున్నారో సెలెక్ట్ చేసుకోండి 
సంబంధిత డాకుమెంట్స్ ని నమోదు చేయండి 

11, ఆగస్టు 2024, ఆదివారం

వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 10.08.2024 | MR 2 | MR 1 | BCG to Penta 3

 




Pending Counts Check Here

MR 2 MR 1 | BCG to Penta 3


వాక్సిన్  పెండింగ్ లిస్ట్ 10.08.2024 


👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 BCG - Penta-1 పెండింగ్ లిస్ట్ కొరకు 

👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు 

👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు 



తప్పుగా DPT, Hep-B, JE వాక్సిన్ నమోదు చేసిన లిస్ట్ ANMs

 🙈 మీకు పెండింగ్ వర్క్ తీసి ఇవ్వడానికి 5 గంటలు కష్ట  పడితే వచ్చింది నాకు మనీ వస్తాయి అని భావించేవాళ్లు చూడకండి ..... 

😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ... 

మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో  తెలుసా ?


MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)

MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)

1, ఆగస్టు 2024, గురువారం

Urban HFR ID Creation require Data

Fill the Google Sheet 👇👇👇  HFR Create details