My Pages

ABHA ID create లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ABHA ID create లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఆగస్టు 2024, శుక్రవారం

New EC create with ABHA | EC | ANC తప్పనిసరిగా ABHA ID create చేస్తూ లేదా ABHA ID ఉంటె Link చేస్తూ మాత్రమే RCH ID create చెయ్యాలి.

RCH పోర్టల్ లో మరియు ANMOL లో కొత్తగా పెళ్లి ఐన దంపతులను Eligible Couple గ నమోదు చేయడానికి తప్పనిసరిగా ABHA ID create చేస్తూ లేదా ABHA ID ఉంటె Link చేస్తూ మాత్రమే RCH ID create చెయ్యాలి.  






RCH పోర్టల్ లో మరియు ANMOL లో తీసుకు వచ్చిన కొత్త ఆప్షన్స్ 

కొత్తగా పెళ్లి అయిన దంపతులను Eligible Couple గ నమోదు చేయడానికి తప్పనిసరిగా ABHA ID create చేస్తూ లేదా ABHA ID ఉంటె Link చేస్తూ మాత్రమే RCH ID create చెయ్యాలి. 


ABHA ID ఉంటె లింక్ నొక్కండి. 
ABHA ID కొట్టి Send OTP నొక్కి వచ్చిన OTP వేసి ఒకే చేసుకుంటే లింక్ అవుతుంది  

ABHA ID లేకపోతే Create నొక్కండి. 


ఆధార్ లో అన్ని వివరములు ఉంటె Demographical ఆప్షన్ ద్వారా చేయండి. లేక పోతే ఆధార్ Auth ద్వారా చేస్తే OTP వెళ్తుంది 



ABHA చేయడానికి నేరుగా ఈ Icon ద్వారా చేసుకోవచ్చు 


కొత్తగా EC చేసే వాటికీ మాత్రమే బ్లూ కలర్ లో ఉన్న Register  & లింక్ ABHA ని క్లిక్ చేసి చేయాలి ముందే EC ID ఉంది మరల ఈ ఆప్షన్ ద్వారా చేస్తే డూప్లికేట్ ID create అవుతుంది.  
కొత్త EC కాబట్టి రిజిస్టర్ Eligible Couple సెలెక్ట్ చేసి ABHA ID ఉంటె Link లేదంటే Create 

ఆధార్ లో అన్ని వివరములు ఉంటె Demographical ఆప్షన్ ద్వారా చేయండి. లేక పోతే ఆధార్ Auth ద్వారా చేస్తే OTP వెళ్తుంది

Verify Data నొక్కగానే మీకు ABHA ID Create  అయ్యి మిగతా వివరములు అడుగుతుంది 

Data ఫిల్ చేసి Save నొక్కితే RCH ఇది create అవుతుంది (మరల మరల Save నొక్కవద్దు)




మీ EC | ANC లకి ABHA ID లింక్ అయ్యింది లేనిది చూసుకోవచ్చు లేనివాటిని తప్పనిసరిగా ABHA ID తో Link | Create చేయండి 

ANMOL 5. 0. 13 (89) వచ్చింది తప్పనిసరిగా update చేసుకోండి 










ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...