My Pages

ANM Transfers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ANM Transfers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఆగస్టు 2024, మంగళవారం

గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు చివరి తేదీ : 27.08.2024

 గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది విధానంలో చేయగలరు. 


అప్లికేషన్ నమోదు చివరి తేదీ : 27.08.2024

అప్లికేషన్ సీనియారిటీ తేదీ     : 28.08.2024

కౌన్సిలింగ్ నిర్వహణా తేదీ     : 29&30.08.2024


ఉద్యోగి లాగిన్ లోకి వెళ్ళండి 

ట్రాన్సఫర్ మాడ్యూల్ లో ..... అప్లై ట్రాన్సఫర్ క్లిక్ చేనుకోండి 





ట్రాన్సఫర్ గ్రౌండ్ దగ్గర మీకు ఏ ప్రాతిపదికన ట్రాన్సఫర్ ని కోరుతున్నారో సెలెక్ట్ చేసుకోండి 
సంబంధిత డాకుమెంట్స్ ని నమోదు చేయండి. 

Mutual ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇

Medical Grounds  ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇
Spouse Grounds  ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇


Disability ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.   
👇👇👇👇
👇👇👇👇
Other ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.  


ట్రాన్సఫర్ ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి .  

ట్రాన్సఫర్ ఆర్డర్ కాపీ తీసుకోవడానికి . 





25, ఆగస్టు 2024, ఆదివారం

GSWS Transfers Application నమోదు చేసుకునే విధానం | ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్

గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది విధానంలో చేయగలరు


ఉద్యోగి లాగిన్ లోకి వెళ్ళండి 

ట్రాన్సఫర్ మాడ్యూల్ లో ..... అప్లై ట్రాన్సఫర్ క్లిక్ చేనుకోండి 


ట్రాన్సఫర్ గ్రౌండ్ దగ్గర మీకు ఏ ప్రాతిపదికన ట్రాన్సఫర్ ని కోరుతున్నారో సెలెక్ట్ చేసుకోండి 
సంబంధిత డాకుమెంట్స్ ని నమోదు చేయండి 

RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇