రెగ్యులర్ ఉద్యోగులు అందరూ మీ APGLI వివరములు సరిగా ఉన్నది లేనిది nidhi.apcfss.in లో సరి చూసుకోండి.
ఏదయినా మార్పు ఉంటే సరి నిర్ధారించడానికి గడువు తేదీ 30.04.2024.
మీరు https://nidhi.apcfss.in అని ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా సైట్ ఓపెన్ అవుతుంది.
CFMS ID & Password తో ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది.
CFMS ID & Password తో ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది.
ఓపెన్ ఐన సైట్ లో APGLIC అనే ఐకాన్ క్లిక్ చేస్తే మీ APGLIC వివరములు కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నది లేనిది సరిచేసుకొని కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేయండి.
మీ ఆధార్ కి లింక్ ఐన మొబైల్ కి OTP వస్తుంది సబ్మిట్ చేయండి.
పైన కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేస్తే మీ APGLIC Boand ఇలా కనిపిస్తుంది.
ఒకవేళ మీ వివరాలు సరిఐనవి కానీ చొ DDO ద్రువీకరణతో ఈ క్రింది ఫార్మటు ని dir_ccell_apgli@ap.gov.in కు mail చేయండి
మీ ఫిర్యాదు తెలియచేయడానికి