వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో నియమించబడిన వారి వివరాలను సంబంధిత అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రెటరీ నుంచి వివరాలను సంబంధిత ఫార్మా లో నివేదించామని కోరడం జరిగింది. ఈ వివరాలలో ఎటువంటి తప్పులు లేకుండా సమర్పించ వలసిందిగా కోరడం జరిగింది. ఎటువంటి తప్పులు గ్రహించిన వారి పట్ల CCA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగునని తెలియచేయడం ఐనది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
RCH 2.0 Work Videos | RCH 2.0 లో ఎలా పని చేయాలి పూర్తి వీడియోస్
RCH 2.0 లో ఎలా పని చేయాలి పూర్తి వీడియోస్

-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
గ్రామ వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న ANM Gr-III కి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి