My Pages

HBsAg లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
HBsAg లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జనవరి 2023, మంగళవారం

HBsAg రిపోర్ట్ నమోదు చేయడంలో తప్పు గా నమోదు చేస్తే సరిచేసుకోవడానికి | వైద్యాధికారి MTS కి టాగింగ్ చేయవలెను.

ANM AP Health అప్లికేషన్ లో HBsAg టెస్ట్ చేసి వారి రిపోర్ట్ ని నమోదు చేయవలసి ఉంది. 

ఎవరైనా నెగటివ్ దగ్గర పాజిటివ్ గా తప్పుగా నమోదు చేసి ఉంటె వాటిని సరి చేయించుట కొరకు ఈ క్రింది లింకు వివరములు నమోదు చేయవలెను. 


HBsAg పాజిటివ్ గా నిర్ధారించిన వాటిని తప్పనిసరిగా వైద్యాధికారి MTS కి టాగింగ్ చేయవలెను. 


👇👇👇👇👇👇👇👇

HBsAg సరి చేయుట కొరకు వివరములు 


పైన వివరములు 15. 05. 2023 న 4. 00 లోపు పంపవలెను 



Urban HFR ID Creation require Data

Fill the Google Sheet 👇👇👇  HFR Create details