గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులు బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవడానికి ఈ క్రింది విధానంలో చేయగలరు.
అప్లికేషన్ నమోదు చివరి తేదీ : 27.08.2024
అప్లికేషన్ సీనియారిటీ తేదీ : 28.08.2024
కౌన్సిలింగ్ నిర్వహణా తేదీ : 29&30.08.2024
ఉద్యోగి లాగిన్ లోకి వెళ్ళండి
ట్రాన్సఫర్ మాడ్యూల్ లో ..... అప్లై ట్రాన్సఫర్ క్లిక్ చేనుకోండి
ట్రాన్సఫర్ గ్రౌండ్ దగ్గర మీకు ఏ ప్రాతిపదికన ట్రాన్సఫర్ ని కోరుతున్నారో సెలెక్ట్ చేసుకోండి సంబంధిత డాకుమెంట్స్ ని నమోదు చేయండి.
Mutual ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.
👇👇👇👇
Medical Grounds ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి. 👇👇👇👇
Spouse Grounds ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.
👇👇👇👇
Disability ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.
👇👇👇👇
Other ట్రాన్సఫర్ కోరుకుంటే ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.
ట్రాన్సఫర్ ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి .
ట్రాన్సఫర్ ఆర్డర్ కాపీ తీసుకోవడానికి .