My Pages

19, ఫిబ్రవరి 2022, శనివారం

వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో New Developments

 

వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో పోర్టల్ నందు నమోదు ప్రక్రియ ఈ రోజు 19.02.2022 క్యాడర్స్ 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు సరి చూసుకొని జిల్లాల నుంచి ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడం ఐనది. 

5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్స్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 5 రోజులలో అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేయవలసిందిగా కోరినారు. 

అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది. 

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి (జిల్లా పేరు.NIC.IN) లో చూసుకోవచ్చు. 

IT వారు అప్లికేషన్ లింక్ ఇచ్చిన వెంటనే నమోదు సమాచారం కొరకు ఈ క్రింది బాగ్స్ లో చూడండి. 

http://rchgnt.blogspot.com

http://rchanmoltech.blogspot.com 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇