My Pages

ANC Report లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ANC Report లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2024, గురువారం

AUGUST నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి

  


AUGUST నెల రిపోర్ట్ నమోదు

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా  AUGUST నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.





ఈ రిపోర్టులో మీరు CSSM లో ఏప్రిల్, మే, జూన్, జులై నెలలో నమోదు చేసిన  గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు తో పాటుగా RCH పోర్టల్ లో  ఇప్పటివరకు నమోదు చేసిన సంఖ్య కూడా ఇవ్వడం జరిగినది కాబట్టి ఆగస్టు రిపోర్ట్ తో అన్ని సరి చేసుకోగలరు 

23, జులై 2024, మంగళవారం

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా July నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.

 


JULY నెల రిపోర్ట్ నమోదు

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా  July నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.


👇👇👇👇👇





రిజిస్ట్రేషన్ తో పాటుగా వాటి సర్వీసెస్ కూడా తప్పనిసరిగా RCH పోర్టల్ లో నమోదు చేయవలెను.

22, జూన్ 2024, శనివారం

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా JUNE నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయవలెను.

 


JUNE నెల రిపోర్ట్ నమోదు

గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా  JUNE
నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.


👇👇👇👇👇





రిజిస్ట్రేషన్ తో పాటుగా వాటి సర్వీసెస్ కూడా తప్పనిసరిగా RCH పోర్టల్ లో నమోదు చేయవలెను.

RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇