👉 Joining Letter Model
Promotion పొందిన వాళ్ళు చేయవలసిన పనుల క్రమం1. ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా మీ పంచాయతీ సెక్రెటరీ / మునిసిపల్ కమీషనర్ / వైద్యాధికారి గారి దగ్గర రిలీవ్ అవ్వాలి.
2. పక్క జిల్లా వాళ్ళు DMHO ఆఫీసు లో మూవ్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి.
3. Relivening మరియు మూవ్మెంట్ ఆర్డర్ తో పాటు జాయినింగ్ లెటర్ రాసి అపాయింట్మెంట్ తీసుకున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జాయిన్ కావలెను.
4. మీరు రిపోర్ట్ చేసిన చోట నుంచి మరల మీరు పనిచేస్తున్న ప్లేస్ కి Redeploy చేస్తూ ఆర్డర్ తీసుకొని మరల మీరు ఇప్పుడు పనిచేస్తున్న PHC/ UPHC వైద్యాధికారి గారి దగ్గర రిపోర్ట్ చేసి మీ పాత ప్లేస్ లోనే పని చేయవలసి ఉంటుంది.
మీకు ఇచ్చిన ఆర్డర్ లో ఒకటి మీ దగ్గర ఉంచుకోండి.
మీకు ఇచ్చిన ఆర్డర్ లో ఒకటి మీ యూడీసీ గారికి ఇవ్వండి.
మీకు ఇచ్చిన ఆర్డర్ లో ఒకటి మీ జీతం బిల్ కోసం యూడీసీ గారికి ఇవ్వండి.
మిగతా అన్ని చోట్ల xerox మాత్రమే ఇవ్వండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి