22, ఆగస్టు 2024, గురువారం
AUGUST నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి
18, ఆగస్టు 2024, ఆదివారం
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 17.08.2024 | MR 2 | MR 1 | BCG to Penta 3, 2, 1
Pending Counts Check Here
MR 2 | MR 1 | BCG to Penta 3
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 17.08.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
తప్పుగా DPT, Hep-B, JE వాక్సిన్ నమోదు చేసిన లిస్ట్ ANMs
🙈 మీకు పెండింగ్ వర్క్ తీసి ఇవ్వడానికి 5 గంటలు కష్ట పడితే వచ్చింది నాకు మనీ వస్తాయి అని భావించేవాళ్లు చూడకండి .....
😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ...
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (275 రోజుల తరవాత)
MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
11, ఆగస్టు 2024, ఆదివారం
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 10.08.2024 | MR 2 | MR 1 | BCG to Penta 3
Pending Counts Check Here
MR 2 | MR 1 | BCG to Penta 3
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 10.08.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
తప్పుగా DPT, Hep-B, JE వాక్సిన్ నమోదు చేసిన లిస్ట్ ANMs
🙈 మీకు పెండింగ్ వర్క్ తీసి ఇవ్వడానికి 5 గంటలు కష్ట పడితే వచ్చింది నాకు మనీ వస్తాయి అని భావించేవాళ్లు చూడకండి .....
😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ...
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
23, జులై 2024, మంగళవారం
గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా July నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.
JULY నెల రిపోర్ట్ నమోదు
14, జులై 2024, ఆదివారం
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 14.07.2024 | MR - 1 | MR - 2 | BCG to Pents 3 | BCG to Penta 1 & 2 Due Names
🙈 మీకు వర్క్ చెప్తున్నాము అని భావించేవాళ్లు చూడకండి .....
😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ...
Pending Counts Check Here
MR 2 | MR 1 | BCG to Penta 3
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 14.07.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్ ANMs
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
3, జూన్ 2024, సోమవారం
MR 2 | MR 1 | BCG to Penta-3 | BCG to Penta-1 & 2 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 02.06.2024 | Wrong Vaccine
🙈 మీకు వర్క్ చెప్తున్నాము అని భావించేవాళ్లు చూడకండి .....
😎 మీ పెండింగ్ తెలుసుకుంటాము అనుకుంటేనే ముందుకు కదలండి ... ...
MR 2 Count | MR 1 Count |
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 02.06.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 Birth Zero Dose పెండింగ్ లిస్ట్ కొరకు
DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్ ANMs
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
1, ఏప్రిల్ 2024, సోమవారం
RCH Portal 2024-25 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2024 Instructions
💥 3. EC Shift in 2024-25 :
💥 4. EC Re-Registration : https://youtu.be/EzOz8dAGV8M
RCH Portal Instructions 2024 - 25
- RCH Portal లో Village ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప్రొఫైల్ నందు Financial Year దగ్గర 2024-25 ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Village ప్రొఫైల్ నందు ANM, ASHA & AWW ఎవరు సేవలు అందిస్తారో వారి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి.
- సెలెక్ట్ చేసిన తరువాత ఆ గ్రామ / వార్డ్ యొక్క పాపులేషన్, EC, ANC & Child సంవత్సరపు టార్గెట్ (ELA) ని నమోదు చేసి సేవ్ చేయాలి.
- ఆ గ్రామ / వార్డ్ దగ్గరగా ఉన్న ఆరోగ్యకేంద్రం వివరములు నమోదు చేయాలి.
- Village ప్రొఫైల్ నందు చేసిన తరువాత మాత్రమే 2024-25 వర్క్ మొదలు పెట్టవలెను.
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి.
- ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది.
3. EC Shift in 2024-25 Update:
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు ప్రతి ఒక్క EC ని వాటి యొక్క RCH ID తో ఓపెన్ చేసి ఈ క్రింది వాటిని అప్డేట్ చేసి "సేవ్ (Save)" మాత్రమే చేయవలెను.
- EC పేరుని ఆధార్ లో ఉన్న విధంగా మార్చుకోవడం.
- మొబైల్ నెంబర్ మార్పు ఉంటె అప్డేట్ చేయడం.
- రిజిస్ట్రేషన్ తేదీ వద్ద 01.04.2024 తేదీతో మార్చడం.
- EC యొక్క ప్రస్తుత వయస్సు సరిచేసుకోవడం.
- వారికీ ఇప్పటికే ఉన్న పిల్లల వివరములు.
- RCH Portal లో కాన్పు అయిన, అబార్షన్ అయిన గర్భిణీ లను కాన్పు అయ్యి 42 రోజులు నిండిన వారిని గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని అర్హులైన దంపతులలోకి తీసుకు రావలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టని వాటిని all అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి search చేసి వచ్చిన పేర్లకు 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను.
- అబార్షన్ అయిన 42 రోజులు నిండిన వారిని Abortion అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2023 తేదీ తో సేవ్ చేయవలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టి 42 రోజులు నిండిన వారిని వాటిని Delivery + 42 Days అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2024 తేదీ తో సేవ్ చేయవలెను.

17, మార్చి 2024, ఆదివారం
MR - 1 & 2 & BCG to Penta-3 పెండింగ్ 17. 03. 2024 లిస్ట్ కొరకు
న్యూ వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 17. 03. 2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 1 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
14, మార్చి 2024, గురువారం
ANM HPR ID వివరములు తెలుపండి | HPR ID CREATE చేసుకోవడానికి లింక్ | HPR ID తెలుసుకోవడానికి / EDIT చేసుకోవడానికి
ప్రతి ANM తప్పనిసరిగా HPR ID Create చేసుకొని HFR తో లింక్ చేసుకోవలెను.
👇👇👇👇👇👇
ANMs HPR ID నమోదు చేసుకొని ఉంటె ఇక్కడ క్లిక్ చేసి వివరములు తెలుపండి
👇👇👇👇👇👇
HPR ID CREATE చేసుకోవడానికి లింక్
👇👇👇👇👇👇
HPR ID తెలుసుకోవడానికి / EDIT చేసుకోవడానికి
👉HFR ID👈
17, మే 2023, బుధవారం
EC Registration in ANMOL | అర్హులైన దంపతుల వివరాలు ఎలా నమోదు చేయాలి ?
Urban HFR ID Creation require Data
Fill the Google Sheet 👇👇👇 HFR Create details
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.