My Pages

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ వివరాలకోరడం జరిగింది

 వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల్లో గుర్తింపు పొందిన యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ గా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో నియమించబడిన వారి వివరాలను సంబంధిత అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రెటరీ నుంచి వివరాలను సంబంధిత ఫార్మా లో నివేదించామని కోరడం జరిగింది. ఈ వివరాలలో ఎటువంటి తప్పులు లేకుండా సమర్పించ వలసిందిగా కోరడం జరిగింది. ఎటువంటి తప్పులు గ్రహించిన వారి పట్ల CCA రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగునని తెలియచేయడం ఐనది. 



3, ఫిబ్రవరి 2022, గురువారం

Important Health Programme Days

 




Vaccination Questions / వాక్సిన్ ప్రశ్నలు

 

 వాక్సిన్ ప్రశ్నలు 

 

  1. ఇంట్రామస్కులర్  (కండరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  90 డిగ్రీస్ 
  2. సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి )చేసే యాంగిల్ ఎంత  -  45 డిగ్రీస్
  3. ఇంట్రావీనస్ (నరం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  25 డిగ్రీస్ 
  4. ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి )చేసే యాంగిల్ ఎంత  -  10 - 15 డిగ్రీస్  
  5. బి.సి.జి పుట్టిన వెంటనే ఇచ్చేమోతాదు - 0.1 ml 
  6. బి.సి.జి పుట్టిన వెంటనే కాకుండా నెల రోజులలోపు ఇచ్చేమోతాదు - 0.05 ml 
  7. బి.సి.జి ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) ఎడమ భుజం పైన భాగంలో 
  8. హెపటైటిస్ - బి (0 డోస్) పుట్టిన వెంటనే 24 గంటల లోపు 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై 
  9. పెంటావాలెంట్, పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) DPT (బూస్టర్ - 1) 0. 5 ml  ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఏంటిరో లేటరల్ మిడ్ థై
  10. పెంటావాలెంట్ 3 డోసులు (6, 10, 14 వారములలో ) సంవత్సరం లోపు 
  11. రోటా వైరస్ 3 డోసులు (6, 10, 14 వారములలో )  సంవత్సరం లోపు 
  12. పెనుమోకొకల్ కాంజుగేట్ (PCV) (6, 14 వారములలో ) మరియు 9 నెలలు నిండి సంవత్సరం లోపు
  13. ఓరల్ పోలియో వాక్సిన్ (OPV) 2 నోటి చుక్కలు 
  14. రోటా వైరస్ 3 నోటి చుక్కలు
  15. IPV వాక్సిన్ 0. 1 ml ఇంట్రాడెర్మల్ (చర్మం లోనికి ) కుడిచేతి ఫై భుజము
  16. IPV వాక్సిన్ (6, 14 వారములలో )
  17. మీజిల్స్ రూబెల్లా సబ్ క్యుటేనస్ ( చర్మం క్రింది పొరలోకి ) కుడిచేతి ఫై భుజము
  18. మీజిల్స్ రూబెల్లా  9 నెలలు నిండి 12 నెలలలోపు మొదటి మోతాదు 
  19. మీజిల్స్ రూబెల్లా  16 నెలలు నిండి 24 నెలలలోపు రెండొవ మోతాదు
  20. Td ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  21. Td ఇంజక్షన్ 10, 16 సంవత్సరములలో మరియు గర్భిణీ స్త్రీలకు 2 మోతాదులు 
  22. DPT (బూస్టర్ - 2)ఇంట్రామస్కులర్  (కండరం లోనికి ) ఫై భుజము లో 0. 5 ml
  23. DPT (బూస్టర్ - 1) 16 నెలలు నిండి 24 నెలలలోపు
  24. DPT (బూస్టర్ - 2) 5 సంవత్సరముల నుంచి 6 సంవత్సరములలోపు
  25. విటమిన్ - A మొదటి డోస్ 9 నెలలు నిండిన తరువాత 1 ml  (one lakh  IU )
  26. విటమిన్ - A (2 నుంచి 9 డోసులు) 16 నెలలు  నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరములు నిండే లోపు 2 ml  (two lakhs  IU )

30, జనవరి 2022, ఆదివారం

ANM Material (Schems) మోడల్ ప్రశ్నలు

For Videos Click Here:

https://www.youtube.com/c/RCHANMOLTECH 



మోడల్ ప్రశ్నలు 

1. PMMVY అనగా ఏమి ?

    a.  ప్రధానమంత్రి మాతృ వందనయోజన 

    b. ప్రధానమంత్రి మాతృ విధాన యోజన 

    c. ప్రధాన మైన మాత వయోజన యోజన 

    d. ప్రధానమతి మహిళా వయోజన యోజన 

 

2. PMMVY ఎవరికి వర్తిస్తుంది 

    a.  తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి అయిన వారికీ 

    b. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి కానీ వారికీ 

    c. గర్భిణీ అయి ప్రతి ఒక్కరికి

    d. ప్రతి మహిళకి అందించే పధకం 

 

3. PMMVY లో అందించే నగదు సహకారం ఎంత

    a.  తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/-

    b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 15,000/-  

    c. తొలి గర్భిణీ కి 3 విడతలలో 6,000/-

    d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/- 

 

 4. PMMVY లో 3 విడత సహకారం ఎపుడు అందించబడును

    a.  తొలి గర్భిణీ అయి బిడ్డ పుట్టకున్న 3 విడతలలో 2,000/-

    b. తొలి గర్భిణీ బిడ్డ పుట్టి తోలి దశ వాక్సిన్ పూర్తి చేసుకున్న అనంతరం 3 విడతలలో 2,000/-  

    c. తొలి గర్భిణీ కి అబార్షన్ ఐన కూడా 3 విడతలలో 2,000/-

    d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/- 


5. PMMVY లో అందించే నగదు సహకారం ఎలా అందిచబడును

    a.  తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/- నేరుగా గర్భిణీ కి అందిచబడును 

    b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/-  గర్భిణీ యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును  

    c. తొలి గర్భణి కి 3 విడతలలో 5,000/- భర్త యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును

    d. తొలి గర్భణి కి ఒకేసారి 5,000/- ప్రభుత్వ ఆసుపత్రి నందు అందచేయబడును . 

 

6. JSY అనగా ఏమి 

    a.  జనని సురక్ష యోజన

    b. జగతి సంరక్ష యోజన 

    c. జనని సురక్షిత యోజన 

    d. జన సంహిత యోజన

 

7. JSY ఎవరికి వర్తిస్తుంది 

    a.  తొలి గర్భిణీ అయి ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే 

    b. తొలి గర్భిణీ అయి ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు అయితే

    c. ఎన్నో గర్భిణీ అయినా ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే 

    d. ప్రతి మహిళకి అందించే పధకం 


8. PMSMA  అనగా ఏమి 

    a.  ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 

    b.  ప్రధానమంత్రి సుశిక్షిత మాతృత్వ అభియాన్

    c.  ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభిమాన్ 

    d.  ప్రాధమిక సురక్షిత మాతృత్వ అభియాన్ 


9. PMSMA  కార్యక్రమం నిర్వహించేది ఎప్పుడు

    a.  ప్రతి నెల 9వ తేదీన

    b.  ప్రతి నెల రెండొవ శుక్రవారం

    c.   ప్రతి నెల 19వ తేదీన

    d.   ప్రతి నెల ప్రతి బుధవారం 


10. JSSK అనగా ఏమి 

    a. జనని శిశు సురక్ష కార్యక్రమం 

    b. జనని శిశు సురక్ష కేంద్రం

    c. జనని శిశు సురక్ష కోసం 

    d. జనని శిశు శిక్షణ కార్యక్రమం 


11. JSSK లో గర్భవతులకు అందించే సేవలు

    a. ఉచిత మరియు నగదు రహిత కాన్పు

    b. ఉచిత రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు, ఉచిత మందులు

    c. సాధారణ ప్రసవం కు 3, సిజేరియన్ కు 7 రోజుల ఉచిత భోజన వసతి 

    d. పైన తెలిపిన అన్ని 

 

12. PMSMA  కార్యక్రమం ఎవరికి తప్పనిసరిగా పరీక్షిస్తారు

    a.  ప్రతి నెల 9వ తేదీన తొలి గర్భిణికి మాత్రమే

    b.  ప్రతి నెల 9వ తేదీన రెండొవ మరియు మూడోవ త్రైమాసికంలో ఉన్న గర్భిణిలకు 

    c.  ప్రతి నెల 9వ తేదీన సాధారణ వ్యాధిగ్రస్తులకు మాత్రమే

    d.  ప్రతి నెల 9వ తేదీన కిశోరబాలికలకు మాత్రమే

 

Regular Employees Transfer GO Rt No 41 new Ammendment

 


Medical & Health Employewes Transfers GO Rt No 40






 

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...