My Pages

12, మార్చి 2025, బుధవారం

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల వరకు మాత్రమే | ప్రాధాన్యతలు | Spouse | Widow | PH | One Year Retire | Unmarried

   


 

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల వరకు మాత్రమే ప్రమోషన్ ప్లేస్ తీసుకోవడానికి ముందుగా పిలవడానికి ఈ క్రింది ప్రాధాన్యతలు వర్తిస్తాయి. 



💥 Spouse (భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే )

💥ఉద్యోగి రిటైర్ కావడానికి ఒక్క సంవత్సరం మాత్రమే సర్వీస్ ఉంటె 

💥 Physically Handicapped (ఉద్యోగి మాత్రమే)

💥 Widow  

💥 Unmarried / Single Women 


👇👇

డిక్లరేషన్ ఫారం కొరకు క్లిక్ చేయండి 

ఎవరు ఏ సర్టిఫికెట్ వివరాలు అందచేయాలి ?

👉భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారు పని చేస్తున్న చోటి అధికారి నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి అందులో అభ్యర్థి పేరు తప్పనిసరిగా ఉండాలి. 
👉సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కాపీ 
👉DDO గారి ద్వారా నిర్ధారణ పత్రం. 

👉PH / VH / HH  అయితే వారు ప్రభుత్వ వైద్యాధికారి నుంచి సర్టిఫికెట్ (సదేరన్ సర్టిఫికెట్)  తీసుకోవాలి అందులో అభ్యర్థి పేరు Handicapped % తప్పనిసరిగా ఉండాలి. 
👉సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కాపీ 
👉DDO గారి ద్వారా నిర్ధారణ పత్రం. 

👉అభ్యర్థి రిటైర్మెంట్ కావడానికి ఒక్క సంవత్సరము మాత్రమే ఉంటె వారు బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్ (SSC / Birth Certificate ) 
👉సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కాపీ 
👉DDO గారి ద్వారా నిర్ధారణ పత్రం. 

👉అభ్యర్థి భర్త మరణించి సర్టిఫికెట్ అందులో అభ్యర్థి పేరు తప్పనిసరిగా ఉండాలి. 
👉ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్. 
👉సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కాపీ 
👉DDO గారి ద్వారా నిర్ధారణ పత్రం.

👉అభ్యర్థి Unmarried / Single Women సర్టిఫికెట్ అందులో అభ్యర్థి పేరు తప్పనిసరిగా ఉండాలి. 
👉సర్వీస్ రిజిస్టర్ నందు నమోదు కాపీ 
👉DDO గారి ద్వారా నిర్ధారణ పత్రం.

పైన తెలిపి పత్రములు ప్రమోషన్ కౌన్సెలింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. 

కౌన్సెలింగ్ తేదికి 2 రోజులు ముందుగానే ఉమ్మడి జిల్లాలో అందచేయవలెను.

ఇతర వివరముల కొరకు సంబంధిత కార్యాలయం లో సంప్రదించి తెలుసుకోగలరు. 

💁అభ్యర్థులకు విషయం పరిజ్ఞానము కొరకు మాత్రమే ఇతర మార్పులకు ఈ బ్లాగ్ వారికీ సంబంధం లేదు. 🙋 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

💥 ANMOL 5.0.18 (94) 💥 కొత్త వెర్షన్ వచ్చింది

   💥 ANMOL 5.0.18 (94)  💥  కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను.  ANMO...