For Videos Click Here:
https://www.youtube.com/c/RCHANMOLTECH
మోడల్ ప్రశ్నలు
1. PMMVY అనగా ఏమి ?
a. ప్రధానమంత్రి మాతృ వందనయోజన
b. ప్రధానమంత్రి మాతృ విధాన యోజన
c. ప్రధాన మైన మాత వయోజన యోజన
d. ప్రధానమతి మహిళా వయోజన యోజన
2. PMMVY ఎవరికి వర్తిస్తుంది
a. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి అయిన వారికీ
b. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఉద్యోగి కానీ వారికీ
c. గర్భిణీ అయి ప్రతి ఒక్కరికి
d. ప్రతి మహిళకి అందించే పధకం
3. PMMVY లో అందించే నగదు సహకారం ఎంత
a. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/-
b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 15,000/-
c. తొలి గర్భిణీ కి 3 విడతలలో 6,000/-
d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/-
4. PMMVY లో 3 విడత సహకారం ఎపుడు అందించబడును
a. తొలి గర్భిణీ అయి బిడ్డ పుట్టకున్న 3 విడతలలో 2,000/-
b. తొలి గర్భిణీ బిడ్డ పుట్టి తోలి దశ వాక్సిన్ పూర్తి చేసుకున్న అనంతరం 3 విడతలలో 2,000/-
c. తొలి గర్భిణీ కి అబార్షన్ ఐన కూడా 3 విడతలలో 2,000/-
d. తొలి గర్భిణీ కి ఒకేసారి 5,000/-
5. PMMVY లో అందించే నగదు సహకారం ఎలా అందిచబడును
a. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/- నేరుగా గర్భిణీ కి అందిచబడును
b. తొలి గర్భిణీ కి 3 విడతలలో 5,000/- గర్భిణీ యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును
c. తొలి గర్భణి కి 3 విడతలలో 5,000/- భర్త యొక్క బ్యాంకు ఖాతాలో జమచేయబడును
d. తొలి గర్భణి కి ఒకేసారి 5,000/- ప్రభుత్వ ఆసుపత్రి నందు అందచేయబడును .
6. JSY అనగా ఏమి
a. జనని సురక్ష యోజన
b. జగతి సంరక్ష యోజన
c. జనని సురక్షిత యోజన
d. జన సంహిత యోజన
7. JSY ఎవరికి వర్తిస్తుంది
a. తొలి గర్భిణీ అయి ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే
b. తొలి గర్భిణీ అయి ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు అయితే
c. ఎన్నో గర్భిణీ అయినా ప్రభుత్వఆసుపత్రిలో కాన్పు అయితే
d. ప్రతి మహిళకి అందించే పధకం
8. PMSMA అనగా ఏమి
a. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్
b. ప్రధానమంత్రి సుశిక్షిత మాతృత్వ అభియాన్
c. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభిమాన్
d. ప్రాధమిక సురక్షిత మాతృత్వ అభియాన్
9. PMSMA కార్యక్రమం నిర్వహించేది ఎప్పుడు
a. ప్రతి నెల 9వ తేదీన
b. ప్రతి నెల రెండొవ శుక్రవారం
c. ప్రతి నెల 19వ తేదీన
d. ప్రతి నెల ప్రతి బుధవారం
10. JSSK అనగా ఏమి
a. జనని శిశు సురక్ష కార్యక్రమం
b. జనని శిశు సురక్ష కేంద్రం
c. జనని శిశు సురక్ష కోసం
d. జనని శిశు శిక్షణ కార్యక్రమం
11. JSSK లో గర్భవతులకు అందించే సేవలు
a. ఉచిత మరియు నగదు రహిత కాన్పు
b. ఉచిత రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు, ఉచిత మందులు
c. సాధారణ ప్రసవం కు 3, సిజేరియన్ కు 7 రోజుల ఉచిత భోజన వసతి
d. పైన తెలిపిన అన్ని
12. PMSMA కార్యక్రమం ఎవరికి తప్పనిసరిగా పరీక్షిస్తారు
a. ప్రతి నెల 9వ తేదీన తొలి గర్భిణికి మాత్రమే
b. ప్రతి నెల 9వ తేదీన రెండొవ మరియు మూడోవ త్రైమాసికంలో ఉన్న గర్భిణిలకు
c. ప్రతి నెల 9వ తేదీన సాధారణ వ్యాధిగ్రస్తులకు మాత్రమే
d. ప్రతి నెల 9వ తేదీన కిశోరబాలికలకు మాత్రమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి