21, ఫిబ్రవరి 2022, సోమవారం
20, ఫిబ్రవరి 2022, ఆదివారం
కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అభ్యంతరాలు తీసుకోవడానికి
కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 23.02.2022 వరకు అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేసినారు.
అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది.
ఇప్పటికే జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి కడప 5 Years List లో చూసుకోవచ్చు.
19, ఫిబ్రవరి 2022, శనివారం
వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీల స్టేట్ గ్రీవెన్స్ సెల్ ప్రకటించారు.
వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడానికి స్టేట్ గ్రీవెన్స్ సెల్ ప్రకటించారు.
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 23.02.2022 వరకు అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేసినారు.
అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది.
ఇప్పటికే జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి Ananthapuramu 5 Years List లో చూసుకోవచ్చు.
వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో New Developments
5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు జిల్లా పోర్టల్స్ నందు డిస్ప్లే ఉంచి అభ్యర్థుల 19.02.2022 నుంచి 5 రోజులలో అభ్యంతరాలు తీసుకోవడానికి క్యాడర్ వారీగా ఒకరిని నియమించి వారి వివరాలు కాంటాక్ట్ నెంబర్ ను తెలియచేయవలసిందిగా కోరినారు.
అభ్యంతరాలు తీసుకొని సరిచేసిన అనంతరం బదిలీల నమోదు కొరకు పోర్టల్ ను ఇస్తారని తెలియచేయడం జరిగింది.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జిల్లా పోర్టల్ నందు 5 సంవత్సరాలు నిండిన వారి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి (జిల్లా పేరు.NIC.IN) లో చూసుకోవచ్చు.
IT వారు అప్లికేషన్ లింక్ ఇచ్చిన వెంటనే నమోదు సమాచారం కొరకు ఈ క్రింది బాగ్స్ లో చూడండి.
http://rchanmoltech.blogspot.com
18, ఫిబ్రవరి 2022, శుక్రవారం
వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు
వైద్య ఆరోగ్య శాఖలో ANM / MPHA (F) గా పనిచేస్తూ ఇంటర్ పూర్తి చేసి ఉన్న GNM వారికీ గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తు PHC లోనే వైద్యాధికారి పర్యవేక్షణలో భర్తీ చేసుకోవాలని కోరడం జరిగింది
దరఖాస్తు చేసుకోవటానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకే వెబ్ లింక్ మరియు లాగిన్ మరియు పాస్వర్డ్ వారికే పంపడం జరిగింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ శాఖలలో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ద్వారా పనిచేస్తూ కనీసం ఇంటర్ విద్య ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియచేసారు.
ANM నుంచి GNM గా ట్రైనింగ్ కొరకు దరఖాస్తుచేసుకుంటే వారు తప్పనిసరిగా ఈ క్రింది సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ ఫార్మాట్లో పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ క్రింది తెలిపిన సర్టిఫికెట్స్ ని దగ్గర ఉంచుకొని దరఖాస్తు చేసుకోవలెను.
PDF లో అప్లోడ్ చేయవలసి సర్టిఫికెట్
1. SSC సర్టిఫికెట్
2. ఇంటర్ / ఒకేషనల్ సర్టిఫికెట్
3. MPHW (F) సర్టిఫికెట్
4. ఫీజికల్ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ (అయితే)
5. ఆధార్ నెంబర్
6. రెగ్యులర్ వారు ఎంప్లాయ్ ఐ డి
రెగ్యులర్ వారికీ
లాగిన్ ఐ.డి మరియు పాస్వర్డ్ కొరకు మీ వైద్యాధికారిని సంప్రదించవలెను
17, ఫిబ్రవరి 2022, గురువారం
వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్
వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలో తాజాగా విడుదలైన నోటిఫికేషన్లు మరియు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ల తెలుసుకోవడం కోసం క్రింద జిల్లా వారీగా ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
13 జిల్లాల వారు లింక్ పై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్ సైట్ ని ఓపెన్ చేసి అజిల్లాలో తాజా నోటిఫికేషన్లు మరియు లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |
Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి లిస్ట...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
గ్రామ వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న ANM Gr-III కి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది.
-
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.