My Pages

14, సెప్టెంబర్ 2023, గురువారం

HBNC Quarter (April to June) Report | ఆషా నోడల్ ఆఫీసర్స్ మీ ఆషా కార్యకర్తల HBNC నెల వారి వివరాలను ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్రోడీకరించి ఈ క్రింది ఫార్మాట్ నందు నమోదు చేయవలెను.

ఆషా నోడల్ ఆఫీసర్స్ అందరు మీ పరిధిలోని ఆషా కార్యకర్తల HBNC నెల వారి వివరాలను ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్రోడీకరించి ఈ క్రింది ఫార్మాట్ నందు నమోదు చేయవలెను. 

👇👇👇

 HBNC Quarter  (April to June) Report

👆👆👆

ఈ రిపోర్ట్ తప్పనిసరిగా 14.09.2023 న 11.00 గంటల లోపు నింపగలరు. ఈ రిపోర్ట్ JD (CHI) వారికీ 12 లోపు నివేదించవలసి ఉన్నది. దీని పైన మరల 2.00 గంటలకు రివ్యూ నిర్వహించవలసి ఉన్నది కాబట్టి అందరు తప్పనిసరిగా వివరాలను పంపగలరు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

RCH Portal 2025-26 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2025 Instructions

  RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో  V illage ని సెట్ లొకేషన్ చేసి  తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...