My Pages

16, సెప్టెంబర్ 2023, శనివారం

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పూర్తి సమాచారం : ❃ ANM సర్వే ఎలా చేయాలి ?

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పూర్తి సమాచారం : 


✓ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం. క్యాంపు ప్రారంభానికి ముందు గ్రామ / వార్డు వాలంటీర్లు రెండు సార్లు సర్వే చేయవలసి ఉంటుంది. 

✓ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య సంబంధిత పథకాలపై అవగాహన పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాల నిర్వహించడం జరుగుతుంది.

❃ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం అంటే ఏమిటి ?

❃ క్యాంపులు ఎప్పటినుండి నిర్వహిస్తారు ?

❃ ఎక్కడ నిర్వహిస్తారు ?

❃ వాలంటీర్లు మరియు ANM చేయవలసిన పనులు ఏమిటి ?

❃ జగనన్న ఆరోగ్య సురక్ష టైం లైన్ ఏమిటి?

❃ సర్వే ఎలా చేయాలి ? (Video Part - 1)

❃ సర్వే ఎలా చేయాలి ? (Video Part - 2)

❃ సర్వే రిపోర్టు ఎలా తెలుసుకోవాలి ?


💥 పూర్తి సమాచారం  👇👇👇

ANM AP HEALTH అప్లికేషన్ నందు మీ లాగిన్ యూసర్ పాస్స్వర్డ్ తో లాగిన్ అవండి. 

💥ఈ క్రింది ఆప్షన్ వస్తుంది 

👲 ముందుగా మీ వాలంటీర్ ని సెలెక్ట్ చేసుకోండి. 



👪 సర్వే చేయవలసిన కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకోండి 

👪 కుటుంబం యొక్క సాధారణ సమాచారాన్ని నమోదు  చేయండి

👪 సాధారణ సమాచారం నమోదు చేసిన వెంటనే
కుటుంబం లోని సభ్యులు కనిపిస్తారు 

👪 ఎంచుకున్న వారి సమాచారం నమోదు చేయండి 


తప్పనిసరిగా చేయవలసిన పరీక్షలు అన్ని వారి ఇంటివద్దనే నిర్వహించి వివరములు నమోదు చేయవలెను.



వివరాలు అన్ని నమోదు చేసిన తరువాత సమర్పించండి అనే బటన్ నొక్కండి ఈ క్రింది విధంగా సర్వే పూర్తి అయినట్లు వస్తేనే మీ వర్క్ పూర్తి అయినట్లు 

👉 ఈ వివరాలు అన్ని కూడా మీ యొక్క సర్వే రిజిస్టర్ నందు నమోదు చేసుకోవలెను.  

సర్వే తరువాత వారికీ తదుపరి వైద్య పరీక్షలకు 30.09.2023 నుంచి నిర్వహించే వైద్య  శిబిరానికి వెళ్ళడానికి టోకెన్ ఇవ్వవలెను. 


వాలంటీర్లకు గమనిక : జగనన్న ఆరోగ్య సురక్ష - 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 :


✓ GSWS Volunteer 6.2.6 యాప్ లొ సర్వే కొరకు ఆప్షన్ ఇచ్చారు.


✓ క్యాంపు ముందు 20/15, 7 రోజుల ముందు రెండు రౌండ్ లలో సర్వే.  సెప్టెంబర్ 30 నుంచి క్యాంపులు.


✓ సర్వే సమయం లొ అడిగే ప్రశ్నలు, సర్వే చేయు విధానము, వాలంటీర్లు చేయవలసిన పనులు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to Penta 1, 2, 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024

Pending Counts Check Here MR 2 | MR 1 | BCG to Penta 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు  👉  MR - 2 పెం...