My Pages

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

జగనన్న ఆరోగ్య సురక్ష : 15-09-2023 schedule ప్రకారం 15 రోజుల సర్వే

 జగనన్న ఆరోగ్య సురక్ష :

☛ వాలంటీర్స్ కి FOA's ద్వారా మరియు ANM's కి departmental trainings త్వరలోనే పూర్తి కావడం జరుగుతుంది.

☛ జగనన్న ఆరోగ్య సురక్ష ≈ సెప్టెంబర్ 15 నుండి కార్యక్రమం start అవుతుంది. మీ సచివాలయం యొక్క schedule ప్రకారం 15 రోజుల ముందు సర్వే start అవుతుంది


💥 15 రోజులు ఏమి చేయాలి?


☛ ముందుగా CHO/ ANM's Door to Door సర్వే కి వెళ్లాల్సి ఉంటుంది. వారి ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని అవసరం అయితే వారి దగ్గర ఉన్న కిట్ తో Tests నిర్వహిస్తారు.

☛ అనారోగ్యం ఉన్న వారికీ  token generate చేసి క్యాంపు తేదీ మరియు స్థలం వివరాలు తెలియజేసి క్యాంపు రోజు రమ్మని చెప్తారు.

☛ ANM వారికీ ఒక App ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ తీసుకొని సర్వే పూర్తి చేయాలి.

☛ బయోమెట్రిక్ తీసుకోవడానికి మరియు Cluster లో ఉన్న ఇళ్లను చూపించడానికి వారితో వాలంటీర్ ని కూడా Accompany చేస్తారు. వాలంటీర్స్ కూడా CHO / ANM తో వెళ్తారు. ఇది cluster wise జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు దీనికి కేటాయించడం జరుగుతుంది.


💥 వాలంటీర్స్ 2 వ సారి Filed కి వెళ్లాలి


☛ CHO/ ANM వారు సర్వే పూర్తి చేసిన కొన్ని రోజుల తర్వాత వాలంటీర్స్ మరల Door to Door సర్వే కి వెళ్లాలి

☛ GSWS వాలంటీర్ App లో కొన్ని Questions తో కూడిన సర్వే ని ఇంటిలో ఉన్న వారిని అడిగి సర్వే పూర్తి చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను వివరిస్తూ ఆరోగ్య శ్రీ pamphlets పంపిణి చేయాలి


■ Smart phones ఉన్న citizens mobiles లో YSR AAROGYA SRI App Install చేయించి App ఉపయోగం వారికీ వివరించాలి.

 👇 👇 👇

https://play.google.com/store/apps/details?id=com.sritindiapvtltd.ysraarogyasri_app


■ App install చేయించిన Report ఆధారంగానే వాలంటీర్స్ Performance పరిగణించడం జరుగుతుంది. App install చేయించిన తర్వాత మరొక సారి క్యాంపు తేదీ వివరాలు గురించి వారికీ తెలియజేయాలి. వాలంటీర్స్ Gsws App లో సర్వే పూర్తి అవ్వడానికి మరి కొన్ని రోజులు time పడుతుంది.


🔴 Note : ఇలా ప్రతి ఇంటికి ANM's తో ఒకసారి మరియు Gsws App లో సర్వే/ pamphlets పంపిణీ / క్యాంపు Details తెలియజేయడానికి మరొకసారి వాలంటీర్స్ Filed కి వెళ్లాల్సి ఉంటుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to Penta 1, 2, 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024

Pending Counts Check Here MR 2 | MR 1 | BCG to Penta 3 వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.12.2024   👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు  👉  MR - 2 పెం...