My Pages

30, జనవరి 2023, సోమవారం

High Risk ANC | Counseling | MLHP App | కౌన్సిలింగ్ చేయడం కొరకు డిజిటల్ కార్డ్స్

MLHP (CHO) ద్వారా హై రిస్క్ గర్భవతికి తీసుకోవలసిన జాగ్రత్తలు కౌన్సిలింగ్ చేయడం. గర్భవతికి ఉన్న రిస్క్ ని తెలియచేయడం వాటి నుంచి ఎలా జాగ్రత్త తీసుకొని సుఖ ప్రసవం అయ్యేలా చూసుకోవడం.

హై రిస్క్ గర్భిణీలను డెలివరీ కొరకు హాస్పిటల్ కి టాగ్ చేయడం ఎలా ?

TR గర్భిణిని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ?

డెలివరీ కొరకు ముందుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఎలా ?





కౌన్సిలింగ్ చేయడం కొరకు డిజిటల్ కార్డ్స్ 
https://rchanmoltech.blogspot.com/2022/12/blog-post_27.html

25, జనవరి 2023, బుధవారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, to MR-1,2 వాక్సిన్ 25.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 25.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


24, జనవరి 2023, మంగళవారం

HBsAg రిపోర్ట్ నమోదు చేయడంలో తప్పు గా నమోదు చేస్తే సరిచేసుకోవడానికి | వైద్యాధికారి MTS కి టాగింగ్ చేయవలెను.

ANM AP Health అప్లికేషన్ లో HBsAg టెస్ట్ చేసి వారి రిపోర్ట్ ని నమోదు చేయవలసి ఉంది. 

ఎవరైనా నెగటివ్ దగ్గర పాజిటివ్ గా తప్పుగా నమోదు చేసి ఉంటె వాటిని సరి చేయించుట కొరకు ఈ క్రింది లింకు వివరములు నమోదు చేయవలెను. 


HBsAg పాజిటివ్ గా నిర్ధారించిన వాటిని తప్పనిసరిగా వైద్యాధికారి MTS కి టాగింగ్ చేయవలెను. 


👇👇👇👇👇👇👇👇

HBsAg సరి చేయుట కొరకు వివరములు 


పైన వివరములు 15. 05. 2023 న 4. 00 లోపు పంపవలెను 



ANM / ASHA మొబైల్ నెంబర్ RCH పోర్టల్ లో తప్పనిసరిగా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ తో మార్చుకోవలెను.

ANM / ASHA మొబైల్ నెంబర్ RCH పోర్టల్ లో తప్పనిసరిగా పని చేస్తున్నది నమోదు చేసి ఉండాలి.  ఆలా కాకుండా ఉంటె వాటిని RCH  పోర్టల్ లో తప్పనిసరిగా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ తో మార్చుకోవలెను. 


💦💦 పల్నాడు RCH పోర్టల్ లో ANM మొబైల్ నెంబర్ లిస్ట్ 


💦💦 పల్నాడు RCH పోర్టల్ లో ASHA మొబైల్ నెంబర్ లిస్ట్ 



💦💦 గుంటూరు RCH పోర్టల్ లో ANM మొబైల్ నెంబర్ లిస్ట్ 


💦💦 గుంటూరు RCH పోర్టల్ లో ASHA మొబైల్ నెంబర్ లిస్ట్ 


👇👇👇👇

RCH పోర్టల్ లో మొబైల్ నెంబర్ మార్చుకునే విధానం 




21, జనవరి 2023, శనివారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 21.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 21.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


19, జనవరి 2023, గురువారం

పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు బర్త్ ప్లానింగ్.

 పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు సంఖ్య. 

 

బర్త్ ప్లానింగ్ చేసినవి ఎన్ని ? 

డెలివరీ అయినవి ఎన్ని ? 

బర్త్ ప్లానింగ్ కంటే ముందే డెలివరీ అయినవి ఎన్ని? 

డెలివరీ కి ట్రాన్స్పోర్ట్ చేసినవి ఎన్ని ?


ఈ వివరములు ఈ క్రింది లింక్ లో నమోదు చేయవలెను . 

బర్త్ ప్లానింగ్ రిపోర్ట్  



17, జనవరి 2023, మంగళవారం

పల్నాడు జిల్లా లో హై రిస్క్ గర్భవతుల బర్త్ ప్లానింగ్ రిపోర్ట్

పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు సంఖ్య. 

 

బర్త్ ప్లానింగ్ చేసినవి ఎన్ని ? 

డెలివరీ అయినవి ఎన్ని ? 

బర్త్ ప్లానింగ్ కంటే ముందే డెలివరీ అయినవి ఎన్ని? 

డెలివరీ కి ట్రాన్స్పోర్ట్ చేసినవి ఎన్ని ?


ఈ వివరములు ఈ క్రింది లింక్ లో నమోదు చేయవలెను . 

బర్త్ ప్లానింగ్ రిపోర్ట్  




పల్నాడు జిల్లా లో ANC / PNC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్

 పల్నాడు జిల్లా లో 

ANC / PNC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్ 


16, జనవరి 2023, సోమవారం

పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి నెలకు గాను EDD ఉన్న గర్భవతులు వివరములు పరిశీలించి సేవలు నమోదు చేయగలరు.

పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి నెలకు గాను EDD ఉన్న గర్భవతులు వివరములు 


1. గర్భవతుల సంఖ్యా : 1720 

2. ఇప్పటికే కాన్పు అయినవి : 141

3. హై రిస్క్ గుర్తించినవి : 112

4. హై రిస్క్ లో కాన్పు అయినవి : 11

5. తీవ్ర రక్తహీనత ఉన్నవి : 11

6. టీనేజ్ గర్భవతులు  : 15

7. డూప్లికేట్ ANC  : 27 (55)


పైన తెలిపిన వివరములు ఈ క్రింది లిస్ట్ లో పరిశీలించి వారికీ అందచేయవలిసిన సేవలు నమోదు చేయగలరు. 

👇👇👇👇👇

💢 ఫిబ్రవరి లిస్ట్ 💢 





15, జనవరి 2023, ఆదివారం

ABM | 180 IFA Report | ANC HB% లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటి ?




Anemia Monitoring Tool లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటి ? 1) 180 IFA Tablets ఇచ్చిన రిపోర్ట్ 2) ANC HB% చేసేప్పుడు వాటికీ RCH పోర్టల్ లో 180 IFA నమోదు వివరములు తెలుసుకోవచ్చు 3) ముందు నెలలో ఎన్ని ANCs కి HB% నమోదు చేసారు వాటిలో HB స్థాయిలు, డాక్టర్ గారికి రిఫర్ చేసినవాటి వివరాలు MO AP Health APP లో డాక్టర్ గారు ఎలా ట్రీట్మెంట్ చేసి నమోదు చేయాలి Video Link : https://youtu.be/zvFYr_crGuM 180 IFA సరి అయిన మోతాదు ఎక్కడ ఎలా ఇవ్వాలి ? 2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 90 IFA 3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA 4th Trimester - కాన్పు కు ముందు నెల చెక్-అప్ లో - 30 IFA లేదా 2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 120 IFA 3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA లేదా 2nd Trimester - మొదటి చెక్-అప్ లో నేరుగా - 180 IFA PNC చెక్-అప్ లో కూడా 180 IFA ఇవ్వవలెను How to change ANC Check-ups, ANC Services Editing Process
WhatsApp : 9390405547

14, జనవరి 2023, శనివారం

పల్నాడు జిల్లా లో ANC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్





ఈ సర్వీసెస్ 17.01.2023 నాటికీ పూర్తి చేయని ANMs కి నోటీసు ఇవ్వనున్నారు కాబట్టి ఆ లోపు పూర్తి చేసుకోగలరు 

భోగి శుభాకాంక్షలు


వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి 
ఈ భోగి మంట మీ ఇంట భోగాల పంట 
కావాలని ఆశిస్తూ "భోగి శుభాకాంక్షలు"
- RCH హెల్ప్ డెస్క్ 

13, జనవరి 2023, శుక్రవారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 13.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 13.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


పల్నాడు జిల్లా లో గర్భణి గా నమోదు చేసి High-risk గుర్తించనివి, చెక్-అప్ నమోదు చేయని వివరములు

 పల్నాడు జిల్లా లో  గర్భణి గా నమోదు చేసి High-risk గుర్తించనివి 

1st, 2nd, 3rd లేదా 4th ట్రైమిస్టర్ లో చూడవలసిన చెక్-అప్ వివరములు , టిడి డోసులు, 180 IFA నమోదు చేయని వివరములు  




FRS కొరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా ?

రెగ్యులర్ ఉద్యోగులు 

మొబైల్ నెంబర్ ని DDO లాగిన్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది ఈ క్రింది లింక్ ద్వారా చూసుకొని ప్రతి ఒక్క ఉద్యోగి అప్డేట్ చేసుకోవలెను అలాగే వారి CFMS కి ఆధార్ లింక్ కూడా చేయవలసి ఉంది. 

మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా ?




ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షన్ల చెల్లింపు ఇకనుంచి భద్రం ....... CFMS కి ఆధార్ తో లింక్ చేసుకోవడం ద్వారా 2 అంచెల ప్రొటెక్షన్ ..... ఉద్యోగి CFMS ID కి ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా ?

RS Technology: FRS కొరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా ? (rchanmoltech.blogspot.com)

CFMS కి ఆధార్ తో లింక్  చేసుకోవడం ద్వారా 2 అంచెల ప్రొటెక్షన్ పొందవచ్చు కాబట్టి దాని కొరకు ప్రతి ఉద్యోగి, పెన్షనర్ వారి CFMS ఇది ని వారి ఆధార్ తో లింక్ చేస్కోవలెను. 

ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే జీతాలు... పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ల చెల్లింపు విషయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. 

ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక శాఖ అమల్లోకి తీసుకువచ్చింది.

సీఎఫ్ఎంఎస్, హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావా దేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్ తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎఫ్ఎంఎస్, హెర్బ్ అప్లికేషన్స్లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్ అనుసంధానం అయిన మొబైల్ ఫోన్కు వచ్చే వన్ టై మ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. 

దీనికి అనుగుణంగా ప్రతి ఉ ద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశించారు.


eKYC అవసరం లేకుండా ఉద్యోగి CFMS ID కి ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా ? 


 How to link Aadhar with Employee CFMS No-eKYC Authentication 


Go to the below link

👇

https://herb.apcfss.in/login

👇

Sign in

Username: cfms no

Password: cfss@123

(Default password)

👇

Go to

ESS

Employee self service

ADHAR eKYC CONFIRMATION

అనే ఆప్షన్ పై క్లిక్

చేయవలెను

👇

Employee basic details

ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను

కింది చెక్ బాక్సు లో టిక్ చేసి

eKYC పై క్లిక్ చేయవలెను

👇

Select eKYC MODE లో

రెండు అప్షన్లు కనిపిస్తాయి

1. Bio-metric

2. Aadhar-OTP

పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను

👇

ఆధార్ కు లింకు అయిన మొబైల్ నంబరుకు 6 అంకెల గల OTP వస్తుంది.

👇

ఈ OTP ని

ENTER THE OTP 

అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.

👇

SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది

👇

Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.

ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను

👇

మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.

👇

Your status లో

eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.

👇

తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కింది విధంగా మన status కనిపిస్తుంది

(YOUR REQUEST PENDING AT DDO) 

👇

దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసి ఉంటుంది.



11, జనవరి 2023, బుధవారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, to MR-1,2 వాక్సిన్ 11.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 11.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


7, జనవరి 2023, శనివారం

పల్నాడు జిల్లా లో డెలివరీ వివరములు నమోదు చేసి ANC / PNC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్

పల్నాడు జిల్లా లో 

డెలివరీ వివరములు నమోదు చేసి ANC / PNC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్ 



EDD తేదీ దాటినా ఇంకా కాన్పు వివరములు నమోదు చేయని గర్భవతులు

పల్నాడు జిల్లా 

EDD తేదీ దాటినా ఇంకా కాన్పు వివరములు నమోదు చేయని గర్భవతులు 



ANMs to GNM Training Bed side work allotment Process

 


Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1, 2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 07.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


👇👇👇




5, జనవరి 2023, గురువారం

High Risk ANC | Tagging | Transport | ANM AP Health App

హై రిస్క్ గర్భిణీలను డెలివరీ కొరకు హాస్పిటల్ కి టాగ్ చేయడం ఎలా ?

TR గర్భిణిని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ?

డెలివరీ కొరకు ముందుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఎలా ?


4, జనవరి 2023, బుధవారం

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ ఉత్తర్వులు

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి APVVP / DME లో స్టాఫ్ నర్స్ ఖాళీలో నియమించడానికి టైం షెడ్యూల్ తో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

థియరీ క్లాసులు పూర్తి అయినవి కాబట్టి బెడ్ సైడ్  ప్రాక్టికల్ కొరకు DME / APVVP పరిధిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ ప్లేసులో  నియమిస్తూ 2 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి  అయ్యే వరకు వారి జీత భత్యముల కొరకు సంబంధిత DDO లకి నెల వారి హాజరు అందచేయమని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. 

కౌన్సిలింగ్ కు తీసుకోవలసిన నియమ నిబంధలను మరియు ఎక్కడ ఎంతమందిని నియమించవచ్చు వివరములను కూడా జతపరచడమైనది.  






Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to upto MR-1, 2 ఏదో ఒక వాక్సిన్ 04.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 04.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


3, జనవరి 2023, మంగళవారం

పల్నాడు జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాల (PHC/UPHC ) పరిధిలో fIPV బూస్టర్ డోసుకు అర్హులైన పిల్లల లిస్ట్ కొరకు (Approx only)

పల్నాడు జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాల (PHC/UPHC) పరిధిలో ది.04.01.2023, బుధవారం నాడు నిర్వహించు రోటీన్ వాక్సిన్ సెషన్ నందు 9-12 నెలల వయసు గల పిల్లలకు MR-1 Dose తో పాటు తప్పకుండా "fIPV బూస్టర్ డోస్" అందచేయవలెను.

💉 MR -1 Dose కుడి చేతి భుజం ఎగువ భాగం లో.

💉 fIPV బూస్టర్ డోస్ ఎడమ చేతి ఎగువ భాగం లో (ఇంట్రడర్మల్) అందచేయ వలయును.

💉 AEFI కిట్ అత్యవసర మందులతో అందుబాటులో ఉంచుకొనవలెను.

💉 కావున, ANMs అందరికీ ఈ విషయం తెలియపరచి తగు జాగ్రత్త లతో, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ లో రేపటి రోటీన్ వాక్సిన్ సెషన్ నిర్వహించవలెనని తెలియపరచడం అయినది.

ఈ క్రింది లిస్ట్ కేవలం సుమారుగా పరిగణిచబడే పిల్లల వివరములు మాత్రమే పూర్తి లిస్ట్ ANM సరిచూసుకోవలెను.








Palnadu ANMs కి ఇచ్చిన SIM వివరములు







ANMs కి ఇచ్చిన SIM వివరములు 


ప్రతి ANM కి ఇచ్చిన SIM ఏ నెట్వర్క్ (Airtel / JIO / BSNL) సెలెక్ట్ చేయవలెను అలాగే SIM కవర్  మీద ఉన్న 20 డిజిట్స్ సీరియల్ నెంబర్ (ICCID) వేయవలెను మరియు ANM పర్సనల్ నెంబర్ లిస్ట్ ఉన్నవాటిలో మార్పు ఉన్నట్లు అయితే తప్పనిసరిగా పనిచేసే మొబైల్ నెంబర్ తో మార్చగలరు.  

2, జనవరి 2023, సోమవారం

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా upto MR-1, 2 వాక్సిన్ 02.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 02.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


👇👇👇




1, జనవరి 2023, ఆదివారం

పల్నాడు జిల్లా లో నమోదు చేసిన గర్భవతులు పూర్తి వివరములు పరిశీలన కొరకు

పల్నాడు జిల్లా లో నమోదు చేసిన గర్భవతులు పూర్తి వివరములు పరిశీలనా మరియు వాటికీ సంబందించిన హై రిస్క్ గుర్తించి నమోదు చేయడం తప్పులను సరిచేసుకొనుట మరియు వారికీ అందించే సేవలను  నమోదు చేయడం వంటి వాటి కొరకు డేటా ను ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్రింది ప్రధానాయతలను గుర్తించి వాటిని ANMOL ద్వారా RCH పోర్టల్ నందు నమోదు చేయవలెను. 


ANC Check-ups (1st, 2nd, 3rd & 4th Trimester) entry

ANC IFA 180 entry

TD 2 doses entry

Previous Pregnancy details entry

Previous Pregnancy Risk entry

Every visit High Risk & HB% entry

Delivery

PNC Check-ups

 

పైన తెలిపిన డేటా సరిగా నమోదు చేసారో లేదో ఈ క్రింది లింక్ లో చూసి సరి చేసుకోగలరు. 

👉💥Teenage Pregnancy 

👉💥EDD Due List

👉💥Delivered but ANC to PNC Visits Pending

👉💥IFA 180 Pending List

👉💥No LMP List

👉💥Risk Pregnancy List

👉💥High BP List

👉💥Check for Not Shown Risk Pregnancy





Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 01.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 01.01.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న సిబ్బంది అందరికి 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు



ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...