ANM AP Health అప్లికేషన్ లో HBsAg టెస్ట్ చేసి వారి రిపోర్ట్ ని నమోదు చేయవలసి ఉంది.
ఎవరైనా నెగటివ్ దగ్గర పాజిటివ్ గా తప్పుగా నమోదు చేసి ఉంటె వాటిని సరి చేయించుట కొరకు ఈ క్రింది లింకు వివరములు నమోదు చేయవలెను.
HBsAg పాజిటివ్ గా నిర్ధారించిన వాటిని తప్పనిసరిగా వైద్యాధికారి MTS కి టాగింగ్ చేయవలెను.
👇👇👇👇👇👇👇👇
HBsAg సరి చేయుట కొరకు వివరములు
పైన వివరములు 15. 05. 2023 న 4. 00 లోపు పంపవలెను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి