Anemia Monitoring Tool లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటి ?
1) 180 IFA Tablets ఇచ్చిన రిపోర్ట్
2) ANC HB% చేసేప్పుడు వాటికీ RCH పోర్టల్ లో 180 IFA నమోదు వివరములు తెలుసుకోవచ్చు
3) ముందు నెలలో ఎన్ని ANCs కి HB% నమోదు చేసారు వాటిలో HB స్థాయిలు, డాక్టర్ గారికి రిఫర్ చేసినవాటి వివరాలు
MO AP Health APP లో డాక్టర్ గారు ఎలా ట్రీట్మెంట్ చేసి నమోదు చేయాలి
Video Link : https://youtu.be/zvFYr_crGuM
180 IFA సరి అయిన మోతాదు ఎక్కడ ఎలా ఇవ్వాలి ?
2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 90 IFA
3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA
4th Trimester - కాన్పు కు ముందు నెల చెక్-అప్ లో - 30 IFA
లేదా
2nd Trimester - మొదటి చెక్-అప్ లో - 120 IFA
3rd Trimester - మొదటి చెక్-అప్ లో - 60 IFA
లేదా
2nd Trimester - మొదటి చెక్-అప్ లో నేరుగా - 180 IFA
PNC చెక్-అప్ లో కూడా 180 IFA ఇవ్వవలెను
How to change ANC Check-ups, ANC Services Editing Process
WhatsApp : 9390405547
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి