My Pages

13, జనవరి 2023, శుక్రవారం

ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షన్ల చెల్లింపు ఇకనుంచి భద్రం ....... CFMS కి ఆధార్ తో లింక్ చేసుకోవడం ద్వారా 2 అంచెల ప్రొటెక్షన్ ..... ఉద్యోగి CFMS ID కి ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా ?

RS Technology: FRS కొరకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ఎలా ? (rchanmoltech.blogspot.com)

CFMS కి ఆధార్ తో లింక్  చేసుకోవడం ద్వారా 2 అంచెల ప్రొటెక్షన్ పొందవచ్చు కాబట్టి దాని కొరకు ప్రతి ఉద్యోగి, పెన్షనర్ వారి CFMS ఇది ని వారి ఆధార్ తో లింక్ చేస్కోవలెను. 

ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే జీతాలు... పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ల చెల్లింపు విషయంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. 

ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను రాష్ట్ర ఆర్థిక శాఖ అమల్లోకి తీసుకువచ్చింది.

సీఎఫ్ఎంఎస్, హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావా దేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్ తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎఫ్ఎంఎస్, హెర్బ్ అప్లికేషన్స్లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్ అనుసంధానం అయిన మొబైల్ ఫోన్కు వచ్చే వన్ టై మ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. 

దీనికి అనుగుణంగా ప్రతి ఉ ద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశించారు.


eKYC అవసరం లేకుండా ఉద్యోగి CFMS ID కి ఆధార్ లింక్ చేసుకోవడం ఎలా ? 


 How to link Aadhar with Employee CFMS No-eKYC Authentication 


Go to the below link

👇

https://herb.apcfss.in/login

👇

Sign in

Username: cfms no

Password: cfss@123

(Default password)

👇

Go to

ESS

Employee self service

ADHAR eKYC CONFIRMATION

అనే ఆప్షన్ పై క్లిక్

చేయవలెను

👇

Employee basic details

ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను

కింది చెక్ బాక్సు లో టిక్ చేసి

eKYC పై క్లిక్ చేయవలెను

👇

Select eKYC MODE లో

రెండు అప్షన్లు కనిపిస్తాయి

1. Bio-metric

2. Aadhar-OTP

పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను

👇

ఆధార్ కు లింకు అయిన మొబైల్ నంబరుకు 6 అంకెల గల OTP వస్తుంది.

👇

ఈ OTP ని

ENTER THE OTP 

అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.

👇

SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది

👇

Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.

ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను

👇

మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.

👇

Your status లో

eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.

👇

తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కింది విధంగా మన status కనిపిస్తుంది

(YOUR REQUEST PENDING AT DDO) 

👇

దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసి ఉంటుంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...