My Pages

30, జనవరి 2023, సోమవారం

High Risk ANC | Counseling | MLHP App | కౌన్సిలింగ్ చేయడం కొరకు డిజిటల్ కార్డ్స్

MLHP (CHO) ద్వారా హై రిస్క్ గర్భవతికి తీసుకోవలసిన జాగ్రత్తలు కౌన్సిలింగ్ చేయడం. గర్భవతికి ఉన్న రిస్క్ ని తెలియచేయడం వాటి నుంచి ఎలా జాగ్రత్త తీసుకొని సుఖ ప్రసవం అయ్యేలా చూసుకోవడం.

హై రిస్క్ గర్భిణీలను డెలివరీ కొరకు హాస్పిటల్ కి టాగ్ చేయడం ఎలా ?

TR గర్భిణిని మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ?

డెలివరీ కొరకు ముందుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఎలా ?





కౌన్సిలింగ్ చేయడం కొరకు డిజిటల్ కార్డ్స్ 
https://rchanmoltech.blogspot.com/2022/12/blog-post_27.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

RCH 2.0 Work Process Presentation

  RCH 2.0 Work Process Presentation 👇