30, సెప్టెంబర్ 2024, సోమవారం
ANM Gr-III వారికి ఇతర పనులకు పంచాయతీ వారు వాడకుండా వారి సేవలు ఆరోగ్యమందిర్ లో ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జి. ఓ నెంబర్ 124 ప్రకారం ( 30/09/2024) ,
"గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ప్రకారం"
1) ప్రతీ విలేజ్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా పరిగణించబడతాయి.
2) దీంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO / MLHP) తో పాటు సచివాలయం ANM Gr-III, ఇతర ANM లు, ఆశాలు కలిసి కోర్డినేషన్ తో పని చేయాల్సి ఉంటుంది.
3) వీరి టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు .
4) వీరి టైమింగ్ ని ఇతర సచివాలయం సిబ్బంది లాగా ఉదయం పది గంటల నుండి కాకుండా, 9 గంటల నుండి 4 గంటల వరకు పరిగణించబడుతుంది.
5) సచివాలయం లో ఉంటున్న ANM లు అందరూ ఇక పై విలేజ్ క్లినిక్స్ నుండే తప్పకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
6) PHC మెడికల్ ఆఫీసర్ గారి ఆర్డర్స్ ప్రకారం వీరు పనిచేయాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ గారు ప్రతీ నెలా satisfactory లెటర్ ఇచ్చిన తరువాతే జీతాలు ఇతర బిల్లులు ప్రాసెస్ చేయబడతాయి .
7) సచివాలయం ANM ఇతర ANM మరియు ఆశాలు ప్రతీ రోజూ మధ్యానం 2 నుండి 4 వరకు PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కి హాజరు కావాల్సి ఉంటుంది, విలేజ్ క్లినిక్స్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో పాటు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పనిచేసేందుకు వీలు ఉంటుంది.
8)గ్రామ వార్డు సచివాలయం DDO లు,ఇతర సిబ్బంది వీరికి ఎటువంటి ఇతర పని చెప్పకూడదు.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ఆదేశాలు.
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.09.2024 | MR 2 | MR 1 | BCG to Penta 3
మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు దయచేసి చూడకండి.
Pending Counts Check Here
MR 2 | MR 1 | BCG to Penta 3
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.09.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
తప్పుగా DPT, Hep-B, JE వాక్సిన్ నమోదు చేసిన లిస్ట్ ANMs
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (275 రోజుల తరవాత)
MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
29, సెప్టెంబర్ 2024, ఆదివారం
24, సెప్టెంబర్ 2024, మంగళవారం
23, సెప్టెంబర్ 2024, సోమవారం
ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కొరకు
ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ వెంటనే పైన తెలిపిన విధంగా అన్ని తీసుకొని విజయవాడ APNMC నందు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు
18, సెప్టెంబర్ 2024, బుధవారం
17, సెప్టెంబర్ 2024, మంగళవారం
NDD 2024 | జాతీయ నులి పురుగుల నిర్ములనా కార్యక్రమం 17.09.2024 | అల్బెడాజోలె మందుల పంపిణి వివరములు నమోదు కొరకు
జాతీయ నులి పురుగుల నిర్ములనా కార్యక్రమం 17.09.2024
అల్బెడాజోలె మందుల పంపిణి వివరములు నమోదు కొరకు
👇👇👇👇👇
Google Play Store Link : https://play.google.com/store/search?q=mpdo+ap+health&c=apps&hl=en
14, సెప్టెంబర్ 2024, శనివారం
💥 ANMOL 5.0.15 (91) 💥 కొత్త వెర్షన్ Google Playstore లో వచ్చింది
NEW ANMOL 5.0.15 (91)
కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను.
Please follow the following process:
- Uninstall ANMOL V5.0.13 from your current device. (పాత అన్మోల్ ని Uninstall చేయవలెను)
- Download New version of ANMOL 5.0.15 (91) from the Google Playstore link : (కొత్త అన్మోల్ ఇన్స్టాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
- 👇👇👇👇👇
- Click Here ANMOL 5.0.14 (90)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
గ్రామ వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న 1282 ANMs అందరు ప్రకటించిన లిస్ట్ లో అభ్యతరములు లేకపోయినా కూడా తప్పనిసరిగా ఈ క్రింద తెలిపిన తేదీలల...
-
Seniority List ANM Gr-III నుండి MPHA (F) కు ప్రమోషన్లు కొరకు టైం షెడ్యూల్ మరియు విధి విధానములు ప్రధాన సూచనలు: 💥 15.10.2024 నాటికి ANM Gr-I...