పోలియో చుక్కల కార్యక్రమం
27 ఫిబ్రవరి 2022 ఆదివారం ప్రతి గ్రామ, పట్టణాలలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది
పోలియో కార్యక్రమము లో భాగంగా అన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించి ప్రజలలో అవగాహనా కార్యక్రం నిర్వహించడం జరిగింది.

IT వారు అప్లికేషన్ లింక్ కి డేటా అప్డేట్ చేసిన వెంటనే నమోదు చేసుకోవచ్చు అప్లికేషన్ సమాచారం కొరకు
ఈ క్రింది లింక్ లో చూడండి.👇👇👇
💥 Zonal & District Transfer Link
ప్రతి జిల్లా నుంచి పూర్తి స్థాయి సమాచారం నమోదు ఐన తదుపరి మాత్రమే పూర్తి చేయవలెను
ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకొని ఉండవలసినవి
1. సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ
2. యూనియన్ సర్టిఫికెట్
3. Spouse సర్టిఫికెట్
4. హ్యాండీక్యాప్పేడ్ వారికీ సదరన్ సర్టిఫికెట్
5. మెడికల్ సర్టిఫికెట్
6. గిరిజన ప్రాంత వర్కింగ్ సర్టిఫికెట్
గమనిక : ఈ సమాచారం పూర్తి స్థాయిలో ఉన్నది లేనిది సరిచూసుకోగలరు ఈ సైట్ కి ఎటువంటి సంబంధం లేదు
ఈ క్రింది బాగ్స్ లో చూడండి.
RCH Portal Instructions 2025 - 26 1. Profile Update: RCH Portal లో V illage ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప...