వైద్య
ఆరోగ్య శాఖలో
రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలలో పోర్టల్ నందు నమోదు ప్రక్రియ లో భాగంగా
19.02.2022 నుంచి అన్ని క్యాడర్స్ 5 ఇయర్స్ నిండిన ఎంప్లాయిస్ వివరాలు
డిస్ప్లే చేయడం జరిగింది సరి చూసుకొని
జిల్లాల నుంచి ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వవలసిందిగా కోరడం ఐనది.
IT వారు అప్లికేషన్ లింక్ కి డేటా అప్డేట్ చేసిన వెంటనే నమోదు చేసుకోవచ్చు అప్లికేషన్ సమాచారం కొరకు
ఈ క్రింది లింక్ లో చూడండి.👇👇👇
💥 Zonal & District Transfer Link
ప్రతి జిల్లా నుంచి పూర్తి స్థాయి సమాచారం నమోదు ఐన తదుపరి మాత్రమే పూర్తి చేయవలెను
ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకొని ఉండవలసినవి
1. సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ
2. యూనియన్ సర్టిఫికెట్
3. Spouse సర్టిఫికెట్
4. హ్యాండీక్యాప్పేడ్ వారికీ సదరన్ సర్టిఫికెట్
5. మెడికల్ సర్టిఫికెట్
6. గిరిజన ప్రాంత వర్కింగ్ సర్టిఫికెట్
గమనిక : ఈ సమాచారం పూర్తి స్థాయిలో ఉన్నది లేనిది సరిచూసుకోగలరు ఈ సైట్ కి ఎటువంటి సంబంధం లేదు
ఈ క్రింది బాగ్స్ లో చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి