18, సెప్టెంబర్ 2024, బుధవారం
17, సెప్టెంబర్ 2024, మంగళవారం
NDD 2024 | జాతీయ నులి పురుగుల నిర్ములనా కార్యక్రమం 17.09.2024 | అల్బెడాజోలె మందుల పంపిణి వివరములు నమోదు కొరకు
జాతీయ నులి పురుగుల నిర్ములనా కార్యక్రమం 17.09.2024
అల్బెడాజోలె మందుల పంపిణి వివరములు నమోదు కొరకు
👇👇👇👇👇
Google Play Store Link : https://play.google.com/store/search?q=mpdo+ap+health&c=apps&hl=en
14, సెప్టెంబర్ 2024, శనివారం
💥 ANMOL 5.0.15 (91) 💥 కొత్త వెర్షన్ Google Playstore లో వచ్చింది
NEW ANMOL 5.0.15 (91)
కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను.
Please follow the following process:
- Uninstall ANMOL V5.0.13 from your current device. (పాత అన్మోల్ ని Uninstall చేయవలెను)
- Download New version of ANMOL 5.0.15 (91) from the Google Playstore link : (కొత్త అన్మోల్ ఇన్స్టాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
- 👇👇👇👇👇
- Click Here ANMOL 5.0.14 (90)
11, సెప్టెంబర్ 2024, బుధవారం
ANMOL 5.0.14 (90) కొత్త వెర్షన్ వచ్చింది | Link ద్వారా APK download చేసుకొని install చేసుకోండి
NEW ANMOL 5.0.14 (90)
కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసరిగా పాటించవలెను.
Please follow the following process:
- Uninstall ANMOL V5.0.13 from your current device. (పాత అన్మోల్ ని Uninstall చేయవలెను)
- Download New version of ANMOL 5.0.14 from the given link : (కొత్త అన్మోల్ ఇన్స్టాల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)
- 👇👇👇👇👇
- Click Here ANMOL 5.0.14 (90)
- Install Package for ANMOL Application in the device. (అన్మోల్ ప్యాకేజీ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది క్లిక్ చేయండి).
ANM vs Staff Nurse | ANM ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివి పదోన్నతి పొందటం తప్పా ?
ANM ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివి పదోన్నతి పొందటం తప్పా ?
ఇవ్వడం కరెక్ట్ | కాదు | తెలియదు
ANM క్యాడర్ ని తక్కువ చేసి మాట్లాడిన హెడ్ప నర్స్ కి తాకీదు
ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. | తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.
ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం.
తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.
2022లో మనదేశంలో లక్షా డెబ్బైవేల మంది ఆత్మహత్యకి పాల్పడ్డారని జాతీయ నేర చిట్టాల సంస్థ చెప్తోంది. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు ఇంకెన్నో. 2018తో పోలిస్తే ఈ సంఖ్య 27% ఎక్కువ. అంటే మనదేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. పైగా ఇలా చనిపోయినవాళ్లలో ఎక్కువమంది యువతే. ఆత్మహత్యకి సంబంధించి అందరూ తెలుసుకోవాల్సినవి కొన్ని ఇక్కడ రాశాను.
1. ఆత్మహత్య చేసుకునేవారు, పాల్పడేవారు పిరికివారు బలహీనులు కాదు. ఆత్మహత్యకి కారణాలుంటాయి- మెదడులో మార్పులు, మానసిక ఒత్తిడులు, ఆసరా లేకపోవటం మొదలైనవి. గుండెపోటుతో చనిపోయినవాళ్ళని మనం పిరికివాళ్ళు అని అనం.
2. ఏ ఒక్క కారణం వలన మాత్రమే ఆత్మహత్యకి పాల్పడరు. వార్తల్లో రాసినట్లు తీవ్రమైన కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య లాంటివి నిజాలు కావు. చాలా విషయాలు ఎప్పట్నుంచో పేరుకుని ఒక విషయంలో అన్నీ కలిసి ఆత్మహత్యకి పురిగొల్పుతాయి.
3. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన స్థిరం కాదు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్లు చనిపోవాలి అనే బలమైన నిర్ణయంతో కాకుండా ఏం చేయాలో తెలీని అయోమయంలో ఎక్కువ ఉంటారు. వీరికి ఆ క్షణంలో తార్కికంగా ఆలోచించే శక్తి, ఓపిక ఉండవు. వారికి అప్పుడు ఆసరాగా నిలవటం ద్వారా ఆ ఆలోచనలనుంచి బయటపడవేయవచ్చు.
4. ఒక బలమైన ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికినవాళ్లు తర్వాత సాధారణ జీవితం గడుపుతారు. అంటే ఒకసారి ఆత్మహత్యకి ప్రయత్నించినవాళ్లు కచ్చితంగా మళ్లీ ప్రయత్నించి చనిపోతారు అన్నది నిజం కాదు. వారిలో 85-95 శాతం మంది సాధారణ జీవితం గడుపుతారు.
5. “నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను, నాకు చనిపోవాలని ఉంది.” వంటి ఆలోచనలు చెప్పేవాళ్ళ మాటలని తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఆ మాటల నిగూడార్థం “నాకు నహాయం కావాలి.” అని. వాళ్లకి సాంత్వన చేకూర్చాలి కానీ గేలి చేయరాదు. లేదా వీళ్లు నటిస్తున్నారు అని అవమానపరచకూడదు.
6. మనతో ఆత్మహత్య ఆలోచనలు పంచుకునేవాళ్లు వచ్చే రెండు మూడు వారాల్లోపు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. మీరెంతో దగ్గరైతే గానీ మీతో ఆ ఆలోచనలు పంచుకోరు. ఒకవేళ మీతో పంచుకుంటే మీరు అన్ని పనులూ పక్కనపెట్టి వాళ్లకి దన్నుగా నిలబడాల్సిన సమయం అది. అలాగే సత్వర వైద్యానికి తీసుకువెళ్లాల్సిన సమయం అది.
7. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనకొక హఠాత్పరిణామం అనిపిస్తుంది కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆత్మహత్యా సంకేతాలు ఎప్పటుంచో ఉంటాయి. అది మనం గమనించి ఉండము అంతే. కాబట్టి ఆత్మహత్య ఆలోచనలు, సంకేతాల గురించి అనుమానం వచ్చినా కూడా సదరు వ్యక్తిని మనం అడగటంలో తప్పులేదు. అడిగి సహాయాన్ని ఇవ్వవచ్చు.
8. ఆత్మహత్యకి సంబంధించి చనిపోవటానికి దారితీసే పరిస్థితులకి దూరంగా పెట్టడం ద్వారా ఆత్మహత్య సంఖ్యల్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఉదా, క్రిమిసంహారక మందుల్ని నిలువరించటం, చీటీ లేకుండా మందులు ఇవ్వకపోవటం, పెట్రోలు విడిగా సీసాల్లో నింపకపోవటం, రైలు పట్టాల దగ్గర భద్రత, వంతెనలపై ఎత్తుగా కంచెలు పెట్టడం.
9. మీరేమి చేయలేరని అనుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్ళని మనమెలా ఆపగలం అనుకోవద్దు. సాధారణంగా ఆ ఆలోచన ఉన్నవాళ్ళకి కాపలాగా కొంతసేపు ఉన్నా కూడా అదే చావుకి బ్రతుకుకి మధ్య గోడగా నిలబడుతుంది. మీకేమీ కౌన్సిలింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మనిషిగా తోడు ఉండాలన్న ఆలోచన ఆత్మహత్యని ఆపుతుంది.
10. ఆత్మహత్య గురించి అడగటం, వారి మనసులోని బాధని తెలుసుకోవటం ఆత్మహత్యకి పురిగొల్పదు, పైగా వారి మనసులోని బాధని తగ్గించటానికి ఉపకరిస్తుంది. మీరు చేయవలసిందల్లా కొంత సమయం వెచ్చించి వాళ్లు చెప్పేది వినటం. మీరు గాభరా పడొద్దు. మీరు పక్కన ఉన్నంత సేపూ వాళ్లు ఆత్మహత్య ప్రయత్నం చెయ్యరని గుర్తించండి.
7, సెప్టెంబర్ 2024, శనివారం
Infant Details | Breast Feeding with in 1 Hour నమోదు చేయని వాటిని నమోదు చేయని వాటిని సరిచేయడం ఎలా ?
డెలివరీ చేసిన తరువాత infant డీటెయిల్స్ నమోదులో
💥Breast Feeding with in 1 Hour 💥
ని సెలెక్ట్ చేయకపోవడం వలన రిపోర్ట్ కానీ వాటిని మరల ఎలా సరిచేసుకోవచ్చు అనేది ఈ వీడియో లో పూర్తిగా చేసు అందరు సరిచేసుకోగలరు
4, సెప్టెంబర్ 2024, బుధవారం
MPHA (F) | ANM Gr- III నుంచి GNM ట్రైనింగ్ చేసిన వారికి స్టాఫ్ నర్స్ పోస్టులలో ₹5000 ఇన్సెంటివ్ తో భర్తీ చేసుకోవడానికి ఉత్తర్వులు
MPHA (F) | ANM Gr- III నుంచి GNM ట్రైనింగ్ చేసిన 2112 MPHA (F) | ANM Gr- III | 2nd ANMs వారికి ₹5000 ఇన్సెంటివ్ + ANM Salary ఇస్తూ స్టాఫ్ నర్స్ ఖాళీ ఉన్న పోస్టులలో భర్తీ చేసుకోవడానికి ఉత్తర్వులు
Labels:
ANM to GNM,
ANM to GNM Job,
Government JOB,
JOB,
Job Guru,
Jobs Mama,
New Jobs,
Nursing Job,
Paramedical Jobs,
Sachivalayam JOBs,
Staff Nurse JOB
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Urban HFR ID Creation require Data
Fill the Google Sheet 👇👇👇 HFR Create details
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
NEW ANMOL 5.0.14 (90) 💥 ANMOL 5.0.14 (90) 💥 కొత్త వెర్షన్ వచ్చింది అది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుగా ఈ క్రింది ప్రాసెస్ ని తప్పనిసర...
-
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.