March నెల రిపోర్ట్ నమోదు
గుంటూరు జిల్లా లోని ప్రతి సచివాలయం వారీగా మార్చినెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను.
వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 24.03.2024
👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 OLD MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు
👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు
DPT, Hep-B, JE వాక్సిన్ తప్పుగా నమోదు చేసిన లిస్ట్
మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో తెలుసా ?
MR - 1 : 9 నెలలు నిండగానే (270 రోజుల తరవాత)
MR - 1 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)
🔥 పోర్టల్ నందు లాగిన్ కాకుండా ఉన్న ANMs యొక్క పాస్వర్డ్ ని మరల రీసెట్ చేయడానికి ఈ క్రింది వివరములు తెలుపగలరు.
🔥 పాస్వర్డ్ మార్చిన తరవాత కూడా మొబైల్ కి OTP రాని ANMs మీ దగ్గర ఉన్న మరొక SIM నెంబర్ ని తెలుపగలరు.
🔥 ANMOL Login లో మొబైల్ కి OTP రాని ANMs మీ Profile లో Name of the ANM దగ్గర పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయి మరొక SIM నెంబర్ ని UPDATE చేసుకోండి దానికి OTP వస్తుంది.
Fill Details
👇👇👇👇
https://forms.gle/WXi4NE6fM9fvDbA6A
రెగ్యులర్ ఉద్యోగులు అందరూ మీ APGLI వివరములు సరిగా ఉన్నది లేనిది nidhi.apcfss.in లో సరి చూసుకోండి.
ఏదయినా మార్పు ఉంటే సరి నిర్ధారించడానికి గడువు తేదీ 30.04.2024.
మీరు https://nidhi.apcfss.in అని ఎంటర్ చేసి ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా సైట్ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ ఐన సైట్ లో APGLIC అనే ఐకాన్ క్లిక్ చేస్తే మీ APGLIC వివరములు కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ గా ఉన్నది లేనిది సరిచేసుకొని కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేయండి.
మీ ఆధార్ కి లింక్ ఐన మొబైల్ కి OTP వస్తుంది సబ్మిట్ చేయండి.
పైన కన్ఫర్మేషన్ కొరకు submit క్లిక్ చేస్తే మీ APGLIC Boand ఇలా కనిపిస్తుంది.
ఒకవేళ మీ వివరాలు సరిఐనవి కానీ చొ DDO ద్రువీకరణతో ఈ క్రింది ఫార్మటు ని dir_ccell_apgli@ap.gov.in కు mail చేయండి
మీ ఫిర్యాదు తెలియచేయడానికి