My Pages

21, మార్చి 2024, గురువారం

ANM AP Health APP లో ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్న గర్భవతుల...

ANM AP Health APP లో
👇
RCH Tile లో
👇
Update Current Status of PW undergone USG Scan లో
👇
💥 మీ పరిధిలోని గర్భవతులు ఎవరైతే ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్నారో వారి వివరములు ఇవ్వబడినవి.

💥 స్కాన్ చేయించుకున్న గర్భవతి ప్రస్తుతం వారి యొక్క స్థితి ఏమిటి అనేది నమోదు చేయవలసి ఉంటుంది.
👇
స్టిల్ గర్భవతి గా ఉన్నదా 👇 కాన్పు అయ్యారా 👇 infant డెత్ జరిగిందా 👇 Maternal డెత్ జరిగిందా 👇 Abortion అయ్యిందా అయితే
సాధారణంగా లేదా ఆసుపత్రిలో చేయించుకున్నారా వాటి వివరములు పూర్తిగా తెలియచేయాలి 👇 Migrate అయితే ఎక్కడికి అయ్యారో పూర్తి వివరములు తెలియచేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MR 2 | MR 1 | BCG to P 3 | 2 | 1 Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.03.2025

   Pending Counts Check Here MR 2  |  MR 1  |  BCG to P 3  | 2 | 1 Wrong Vaccine వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 22.03.2025   👉 MR - 1 పెండింగ్ ...