My Pages

24, మార్చి 2024, ఆదివారం

RCH పోర్టల్ నందు లాగిన్ Problem ఉన్న ANMs పాస్వర్డ్ ని మరల రీసెట్ చేయడానికి ఈ క్రింది వివరములు తెలుపగలరు.

 🔥 పోర్టల్ నందు లాగిన్ కాకుండా ఉన్న ANMs యొక్క పాస్వర్డ్ ని మరల రీసెట్ చేయడానికి ఈ క్రింది వివరములు తెలుపగలరు. 


🔥 పాస్వర్డ్ మార్చిన తరవాత కూడా మొబైల్ కి OTP రాని ANMs మీ దగ్గర ఉన్న మరొక SIM నెంబర్ ని తెలుపగలరు. 


🔥 ANMOL Login లో  మొబైల్ కి OTP రాని ANMs మీ Profile లో Name of the ANM దగ్గర పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయి మరొక SIM నెంబర్ ని UPDATE చేసుకోండి దానికి OTP వస్తుంది.


Fill Details

👇👇👇👇

https://forms.gle/WXi4NE6fM9fvDbA6A



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి