My Pages

21, మార్చి 2024, గురువారం

ANM AP Health APP లో ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్న గర్భవతుల...

ANM AP Health APP లో
👇
RCH Tile లో
👇
Update Current Status of PW undergone USG Scan లో
👇
💥 మీ పరిధిలోని గర్భవతులు ఎవరైతే ఆల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ స్కాన్ చేయించుకున్నారో వారి వివరములు ఇవ్వబడినవి.

💥 స్కాన్ చేయించుకున్న గర్భవతి ప్రస్తుతం వారి యొక్క స్థితి ఏమిటి అనేది నమోదు చేయవలసి ఉంటుంది.
👇
స్టిల్ గర్భవతి గా ఉన్నదా 👇 కాన్పు అయ్యారా 👇 infant డెత్ జరిగిందా 👇 Maternal డెత్ జరిగిందా 👇 Abortion అయ్యిందా అయితే
సాధారణంగా లేదా ఆసుపత్రిలో చేయించుకున్నారా వాటి వివరములు పూర్తిగా తెలియచేయాలి 👇 Migrate అయితే ఎక్కడికి అయ్యారో పూర్తి వివరములు తెలియచేయాలి.

17, మార్చి 2024, ఆదివారం

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

RCH / ANMOL వర్క్ సంబంధించి కొన్ని సందేహాలు | సమాధానం | ప్రతి సమస్యకు జవాబుగా వీడియోల రూపంలో తెలియచేయడం జరిగింది



RCH / ANMOL వర్క్ సంబంధించి కొన్ని సందేహాలు అడగటం జరిగింది వాటికీ పరిష్కారం ఈ క్రింద వివరించడం జరిగింది.

ప్రతి సమస్యకు జవాబుగా వీడియోల రూపంలో తెలియచేయడం జరిగింది వాటిని ఇక్కడ subscribe https://www.youtube.com/c/RCHANMOLTECH చేసుకుంటే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. 


Q1: 🔥🔥ANMOL లో చేసిన వర్క్ RCH Portal లోకి Sync కావడం లేదు

 A1: 🔥 RCHలో కొంత పని చేసి ఆ వర్క్ ANMOL లోకి తెచ్చుకో కుండా ANMOL లో వర్క్ చేస్తుంటే Sync సరిగా జరగదు. కాబట్టి ప్రతి 3 రోజులకి ఒకసారి ANMOL లో వర్క్ చేయడానికి ముందుగా ANMOL లో Update లో Download New Beneficiary లో Download data from RCH Last 7 Days అనే ఆప్షన్ ని క్లిక్ చేసి RCH లో చేసి ఆ వర్క్ ముందుగా ANMOL లోకి తెచ్చుకొని అప్పుడు ANMOL లో వర్క్ చేస్తే 100% Sync అవుతుంది.    

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి : https://youtu.be/DfKv_80RQtI 



Q2 : డెలివరీ చేసిన తరవాత ANC చెక్-అప్స్ ని ఎడిట్ ఎక్కడ ఎలా చేయాలో తెలియడం లేదు?

A2 : డేటా ఎడిట్ చేయాలి అంటే RCH పోర్టల్ లో మాత్రమే చేయగలరు. 

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి : https://youtu.be/sac9NF6uzhM



Q3 : RCH పోర్టల్ పాస్వర్డ్ ఓపెన్ కావడం లేదు  ఎడిట్ ఎక్కడ ఎలా చేయాలో తెలియడం లేదు?

A3 : ANM కి ఇచ్చిన User ID కి పాస్వర్డ్ ప్రతి 180 రోజులకి అవుతుంది దానిని జిల్లా లాగిన్ లో రీసెట్ చేసి (default Password : abcd@abcd) ఇవ్వాలి ANM మరల default Password తో లాగిన్ అయ్యి వారికీ నచ్చిన పాస్వర్డ్ ని  మార్చుకోవలసి ఉంటుంది . 

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి : https://youtu.be/GtgOhBCsX2g



Q4 : RCH పోర్టల్ లో Full ANC Reports ఎలా తీసుకోవాలి ?

A4 : RCH పోర్టల్ లో Full ANC Reports తీసుకోవాలి అంటే. 

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి :  https://youtu.be/qS_z6zoldY8

https://youtu.be/DNmtqxbtcpk



Q5 : RCH పోర్టల్ Open చేస్తుంటే Error on Page Please Contact Administrator అని ప్రాబ్లెమ్ వచ్చి ఓపెన్ కావడం లేదు ?

A5 : RCH పోర్టల్ ప్రాబ్లెమ్ కాదు మీ బ్రౌసర్ ప్రాబ్లెమ్ కాబట్టి మీ బ్రౌసర్ లో ఉన్న Cookies & Cache ని క్లియర్ చేసుకోవాలి లేదా Chrome Browser ని డిలీట్ చేసి మరల ఇన్స్టాల్ చేసుకోవాలి లేదా మరియొక్క బ్రౌసర్ Mozilla Firefox / Microsoft Edge ని వాడుకోవాలి . 

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి :  https://youtu.be/XdUdZYsPWZ0



Q6 : RCH పోర్టల్ లో Full ANC ఎడిట్ HBsAg వేయక పోవడం వలన ఎడిట్ చేయడానికి రాకుండా ఆగి పోతుంది  ?

A6 : RCH పోర్టల్ లో HBsAg సరి చేసి Full ANC Edit చేయడానికి.

తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి :  https://youtu.be/VeoQA6o-laU



👍 ANMs మీకు ఉపయోగపడి ఉంటె ANMs అందరికి Share చేయండి.

Manyasri. Narendra Modi PM గారు AIIMS మంగళగిరి, గుంటూరు జిల్లా ని జాతికి అంకితం చేస్తున్న Live కార్యక్రమం | 25.02.2024 @ 4:45 PM

 Hon'ble Prime Minister of India (pmindiawebcast.nic.in)




Manyasri. Narendra Modi PM గారు 
AIIMS మంగళగిరి, గుంటూరు జిల్లా 
ని జాతికి అంకితం చేస్తున్న Live కార్యక్రమం 
25.02.2024 @ 4:45 PM 

ఆరోగ్య సిబ్బంది అందరు తప్పనిసరిగా LIVE కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయగలరు. 








18, ఫిబ్రవరి 2024, ఆదివారం

RCH Portal | Error on Page Please Contact Administrator అని వస్తే ఎలా సా...

RCH Portal లో వర్క్ చేయడానికి Google Chrome లో కానీ Mozilla Firefox లేదా Microsoft Edge లో Error on Page Please Contact Administrator అని వచ్చి RCH పోర్టల్ ఓపెన్ కాకుండా ఉంటె ఎలా సాల్వ్ చేసుకొని వర్క్ చేయాలి అనేది చాల సింపుల్ గా ఈ వీడియో లో తెలిచేయడం జరిగింది. మీరు తెలుసుకున్న ఈ వీడియో ని ANMs అందరికి షేర్ చేసి అందరు ప్రాబ్లెమ్ ని క్లియర్ చేసుకొని వర్క్ చేయడానికి
Like చేయండి - Share చేయండి.


ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...