RCH Portal లో వర్క్ చేయడానికి Google Chrome లో కానీ Mozilla Firefox లేదా Microsoft Edge లో
Error on Page
Please Contact Administrator
అని వచ్చి RCH పోర్టల్ ఓపెన్ కాకుండా ఉంటె ఎలా సాల్వ్ చేసుకొని వర్క్ చేయాలి అనేది చాల సింపుల్ గా ఈ వీడియో లో తెలిచేయడం జరిగింది.
మీరు తెలుసుకున్న ఈ వీడియో ని ANMs అందరికి షేర్ చేసి అందరు ప్రాబ్లెమ్ ని క్లియర్ చేసుకొని వర్క్ చేయడానికి
Like చేయండి - Share చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి