27, ఆగస్టు 2023, ఆదివారం
లింక్ లో ఉన్న సచివాలయాలు వాళ్ళు ANC మరియు Live Births ని రిపోర్ట్ చేయండి
24, ఆగస్టు 2023, గురువారం
ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది | Very Soon Release
ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది
కొత్త అన్మోల్ లో మార్పులు
ఈ అన్మోల్ కొత్త ver 5.0.8 (82) లో ANM వారి RCH పోర్టల్ లో మొబైల్ నెంబర్ కి OTP పంపడం ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
AWW పోషణ ట్రాకర్ ద్వారా బెనెఫిషరీ కి సేవలు అందించడానికి ANM ద్వారా RCH పోర్టల్ లో చేసిన వర్క్ ని అనుసంధానించడం జరిగింది.
ఈ వెర్షన్ ఇంకా విడుదల చేయలేదు పాత అన్మోల్ లో చేసే వర్క్ RCH పోర్టల్ కి వెళ్ళదు కాబట్టి అప్పటి వరకు అందరు RCH పోర్టల్ లో మాత్రమే పని చేయవలెను.
అన్మోల్ కొత్త ver 5.0.8 (82) వచ్చిన వెంటనే తెలియచేస్తాము ఆ సమాచారం కొరకు ఇక్కడ చూడండి
15, ఆగస్టు 2023, మంగళవారం
13, ఆగస్టు 2023, ఆదివారం
PMMVY 2.0 లో నమోదు కొరకు అప్లికేషన్ ఫారం | నిర్వహణ ఎలా చేయాలి ? | Application Download కొరకు
12, ఆగస్టు 2023, శనివారం
10, ఆగస్టు 2023, గురువారం
28, జులై 2023, శుక్రవారం
RCH పోర్టల్ లో ANM లాగిన్ అవ్వడానికి కొత్తగా యూసర్ ID కొరకు వివరములు తెలుపగలరు
RCH Portal ANM Wise User Creation
RCH పోర్టల్ లో ANM లాగిన్ అవ్వడానికి కొత్తగా యూసర్ ID create చేయడానికి పని చేస్తున్న ప్లేస్ వివరములు మరియు OTP రావడానికి Mobile నెంబర్ ని ఈ క్రింది లింక్ లో సరిచూసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటె "Yes" అని మార్పులు ఉంటె "No" అని పెట్టి ఏ మార్పులు కావాలో 29.07.2023 సాయంత్రం 5.00 లోపు తెలుపగలరు.
👇👇👇👇👇
27, జులై 2023, గురువారం
e_ASHA App New Update Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ?
e_ASHA App Google Play Store ద్వారా సులభంగా Download చేసుకోవడం ఎలా ?
-
https://rchanmoltech.blogspot.com/2025/03/anm-gr-iii-anm-gr-ii-mpha-f-zone-iii_11.html Nellore Selection List 17.03.2025 Nellore Counselli...
-
Guntur Counselling Date : 17.03.2025 No Due / No Charges / Work Satisfactory Certificate AN M Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప...
-
https://www.youtube.com/@rchanmoltech Subscribe Your Contribute





