ANMs ప్రస్తుతం అన్మోల్ కొత్త ver 5.0.8 (82) ప్రయోగ దశ పూర్తి చేసుకొన్నది
కొత్త అన్మోల్ లో మార్పులు
ఈ అన్మోల్ కొత్త ver 5.0.8 (82) లో ANM వారి RCH పోర్టల్ లో మొబైల్ నెంబర్ కి OTP పంపడం ద్వారా లాగిన్ అవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
AWW పోషణ ట్రాకర్ ద్వారా బెనెఫిషరీ కి సేవలు అందించడానికి ANM ద్వారా RCH పోర్టల్ లో చేసిన వర్క్ ని అనుసంధానించడం జరిగింది.
ఈ వెర్షన్ ఇంకా విడుదల చేయలేదు పాత అన్మోల్ లో చేసే వర్క్ RCH పోర్టల్ కి వెళ్ళదు కాబట్టి అప్పటి వరకు అందరు RCH పోర్టల్ లో మాత్రమే పని చేయవలెను.
అన్మోల్ కొత్త ver 5.0.8 (82) వచ్చిన వెంటనే తెలియచేస్తాము ఆ సమాచారం కొరకు ఇక్కడ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి