గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీస్ యొక్క విధి విధానాలు జారీచేయడం జరిగింది
20, జనవరి 2023, శుక్రవారం
19, జనవరి 2023, గురువారం
పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు బర్త్ ప్లానింగ్.
పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు సంఖ్య.
బర్త్ ప్లానింగ్ చేసినవి ఎన్ని ?
డెలివరీ అయినవి ఎన్ని ?
బర్త్ ప్లానింగ్ కంటే ముందే డెలివరీ అయినవి ఎన్ని?
డెలివరీ కి ట్రాన్స్పోర్ట్ చేసినవి ఎన్ని ?
ఈ వివరములు ఈ క్రింది లింక్ లో నమోదు చేయవలెను .
17, జనవరి 2023, మంగళవారం
పల్నాడు జిల్లా లో హై రిస్క్ గర్భవతుల బర్త్ ప్లానింగ్ రిపోర్ట్
పల్నాడు జిల్లా లోని ప్రతి రూరల్ మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయం లో 28.02.2023 వరకు ఉన్న హై రిస్క్ గర్భవతులు సంఖ్య.
బర్త్ ప్లానింగ్ చేసినవి ఎన్ని ?
డెలివరీ అయినవి ఎన్ని ?
బర్త్ ప్లానింగ్ కంటే ముందే డెలివరీ అయినవి ఎన్ని?
డెలివరీ కి ట్రాన్స్పోర్ట్ చేసినవి ఎన్ని ?
ఈ వివరములు ఈ క్రింది లింక్ లో నమోదు చేయవలెను .
16, జనవరి 2023, సోమవారం
పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి నెలకు గాను EDD ఉన్న గర్భవతులు వివరములు పరిశీలించి సేవలు నమోదు చేయగలరు.
పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి నెలకు గాను EDD ఉన్న గర్భవతులు వివరములు
1. గర్భవతుల సంఖ్యా : 1720
2. ఇప్పటికే కాన్పు అయినవి : 141
3. హై రిస్క్ గుర్తించినవి : 112
4. హై రిస్క్ లో కాన్పు అయినవి : 11
5. తీవ్ర రక్తహీనత ఉన్నవి : 11
6. టీనేజ్ గర్భవతులు : 15
7. డూప్లికేట్ ANC : 27 (55)
పైన తెలిపిన వివరములు ఈ క్రింది లిస్ట్ లో పరిశీలించి వారికీ అందచేయవలిసిన సేవలు నమోదు చేయగలరు.
👇👇👇👇👇
15, జనవరి 2023, ఆదివారం
ABM | 180 IFA Report | ANC HB% లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటి ?
14, జనవరి 2023, శనివారం
పల్నాడు జిల్లా లో ANC సర్వీసెస్ మరియు 180 IFA నమోదు చేయని లిస్ట్
భోగి శుభాకాంక్షలు
-
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి గుంటూరు జిల్లా లో మెరిట్ లిస్ట్ గుంటూరు లిస్ట్
-
https://rchanmoltech.blogspot.com/2025/03/anm-gr-iii-anm-gr-ii-mpha-f-zone-iii_11.html Nellore Selection List 17.03.2025 Nellore Counselli...
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...










