My Pages

23, నవంబర్ 2022, బుధవారం

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు (New Update as on 27.11.22)

 

Guntur పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 27.11.2022 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

👇👇👇

💥 Vaccine Pending List Rural 2022



💥 Vaccine Pending List Rural upto MR-2

💥 Vaccine Pending List Urban upto MR-2


💣💣Wrong Vaccine Entry2020-21💣💣

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా వాక్సిన్ పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు (New updated list as on 27.11.2022)

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 27.11.2022 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి

🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List Rural upto MR-1


20, నవంబర్ 2022, ఆదివారం

RCH పోర్టల్ లో ANMs సచివాలయానికి మ్యాపింగ్

RCH పోర్టల్ లో ANMs ప్రతి సచివాలయానికి కొన్ని రీ-డిప్లాయి ద్వారా మరియు లోకల్ వర్క్ అడ్జస్ట్మెంట్ కొరకు ఖాళీ ఉన్న సచివాలయాలకి మ్యాపింగ్ చేయడం జరిగినది. 

ఆలా మార్చిన ANMs యొక్క IDs ని RCH పోర్టల్ లో వర్క్ చేసుకోవడానికి ఆ సచివాలయాలకి షిఫ్టింగ్ చేయడం జరిగినది. 

కాబట్టి ఈ క్రింది లింక్ లో మీ RCH ID మీరు ఇప్పుడు పనిచేసుతున్న సచివాలయానికి మ్యాపింగ్ ఐనది లేనిది చూసుకొని ( Yes  / No ) నిర్ధారించవలెను. 


👇👇👇👇👇👇👇👇

👉 గుంటూరు జిల్లా ANMs మ్యాపింగ్  లిస్ట్    


👉 పల్నాడు  జిల్లా ANMs మ్యాపింగ్  లిస్ట్    

👆👆👆👆👆👆👆👆

ఈ లిస్టులో మాపింగ్ కరెక్ట్ కానిచో No అని పెట్టి పక్కన ప్రస్తుతం పనిచేస్తున్న మ్యాపింగ్ అవవలసిన సచివాలయం, PHC పేరుని తెలుపగలరు. 

ఈ వివరములు ఈ రోజు అనగా 20-11-2022 న 03-00 గంటల లోపు మాత్రమే పరిగణించబడును తదుపరి మార్పులు స్వీకరించబడవు. 




15, నవంబర్ 2022, మంగళవారం

SDG HH Survey 8 Goals

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals - SDG) ను 2030 సంవత్సరం లోపు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు తేదీ అక్టోబర్ 31 2022 న "First Plan Of Action" లో భాగంగా వివిధ లైన్ మరియు మోడల్ డిపార్ట్మెంట్ వారు కింద తెలిపిన 8 ప్రాముఖ్యత విభాగాలకు సంబంధించి Standard Operating Procedure (SOP) ను తయారుచేసుకొని చివరగా SDG సూచికలోమొదటి స్థానం సాధించే విధంగా పనిచేయవలెనని తెలియజేశారు.

8 ప్రాముఖ్యత కలిగిన విభాగములు :

1. రక్తహీక్త నత ఉన్న 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న స్త్రీల శాతం.

2. రక్తహీక్త నత ఉన్న 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీల శాతం.

3. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుంగిపోయిన పిల్లల శాతం

4. తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం

5. ప్రాథమిక విద్యలో (క్లాస్ 1 నుంచి 8 వరకు) Adjusted Net Enrollment Ratio (ANER)

6. ఉన్నత విద్య లో (క్లాస్ 11 నుంచి 12 వరకు ) Gross Enrollment Ratio(GER)

7. మౌలిక సదుపాయాలలో ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉన్న పాఠశాలల శాతం

8. పనిచేస్తున్న బాలికల టాయిలెట్ ఉన్న పాఠశాలల శాతం


పైన తెలిపిన 8 విషయాలపై ప్రతి ఇంటికి సర్వే చేయడానికి వాలంటీర్లకు ఆప్షన్  ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన లక్ష్యాలను సాధించేవరకు ఈ సర్వే ఒకసారి కాకుండా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు వాలంటీర్ల హౌస్ హోల్డ్ సర్వే ప్రశ్నలను తయారుచేసి ఇంటింటికి సర్వే చేయవలసిందిగా తెలియజేసియున్నారు.

a) Volunteer Cluster Mapping App : 

ముం దుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వ్యక్తులను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేసే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా యాడింగ్ మరియు ముందుగా యాడింగ్ అవ్వని వారికి యాడింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ సమస్య వలనయాడ్ అవ్వకపోతే ఈ సర్వే రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండటం వలన మొదటిసారి కాకపోయినా రెండవ సారి యాడింగ్ చేసి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.

b) DA/WEDPS GSWS Login to Transfer Married Women : 

వివాహం జరిగిన మహిళను వారి కన్నవారి ఇంటి నుంచి వివాహం జరిగిన వారి ఇంటికి హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో ట్రాన్స్ఫర్ చేయుటకు DA/WEDPS వారి లాగిన్ లో  ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికిగాను వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) మరియు భార్య మరియు భర్తల బయోమెట్రిక్ / OTP eKYC పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వా త సంబంధిత MPDO/MC వారు ఆమోదం చేయవలసి ఉంటుంది.

ఆమోదం చేసిన తర్వా త వివాహం జరిగిన మహిళ వారి భర్త వారి ఇంటికి ట్రాన్స్ఫ ర్ అవుతుంది.

సచివాలయంలో వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) దరఖాస్తు చేయుటకు

DA/WEDPS వారికి అవకాశం. సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదాబ్ధి రులకు తెలియజేయవలెను.

వివాహ దృవీకరణం పొందుటకు గడువు తేదీ 21 రోజులు.

c) Panchayat Secretary / Ward Administrative Secretarylogin in GSWS Portal to Add 0-5 Age Group Children : 

0-5 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలను హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఉంది. దానికిగాను లబ్ధిదా రులు శిశు లేదా బాల్ ఆధార్ ను సమర్పిం చవలెను.

d) Volunteer SDG HH Survey (Consistent Rhythm Application ) (Step 2) :

ఈ సెక్షన్ ను మొత్తం నాలుగు భాగాలుగా విభజించడం జరుగుతుంది

1. 0-5 వయసు గ్రూప్

2. 6-17 వయసు గ్రూప్

3. 18-23 వయసు గ్రూప్

4. 15-49 వయసు గల ప్రెగ్నెం ట్ మహిళలు గ్రూప్

పైన తెలిపిన నాలుగు వయసు గ్రూపుల ప్రకారము హౌస్హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు అనేవి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు మరియు లింగము ప్రకారము సర్వే ప్రశ్నలు అనేవిచూపించడం జరుగుతుంది.

సర్వే అనేది Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ లో ఇవ్వటం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువం టి వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ చేయుటకు 2022 నవంబర్ నెల , 9 నుండి 11వ తారీకు వరకు Volunteer Cluster Mapping App లో ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది.

సచివాలయ ఉద్యో గులు అయినటువం టి ANM, MSK, WEA, WWDS, DA, WEDPS వారికి SDG సర్వే ప్రశ్న లపై తేదీ 11 నవంబర్ 2022 న ఎడ్యు కేషన్ హెల్త్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన సచివాలయ ఉద్యో గులు సంబంధిత FOA ( field operation agency) వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లకు తేదీ 12 నవంబర్ నుండి 14 నవంబర్ 2022 మధ్య ట్రైనింగు ఇవ్వవలసి ఉంటుంది.

అందరూ వాలంటీర్లు SDG HH SURVEY ను ట్రైనిం గ్ పూర్తి అయిన వెంటనే (14 నవంబర్) మొదలుపెట్టి 18 నవంబర్ 2022 లోపు పూర్తి చేయవలెను.

Download CONSISTENT RHYTHM APP


 1.రక్తహీనత కలిగిన 15-49 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు


Question 1 : ఇంటిలో ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళ ఉన్నారా?

లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. ఇక ఏ ప్రశ్నలు అడగదు

 ఉంటే YES అని సెలెక్ట్ అని సెలెక్ట్ చేస్తే కింది ప్రశ్నలు

అడుగుతాయి.


Question 2 : వారికి MCP (Mother Child Protection) కార్డు ఇచ్చారా ? (MCP కార్డు చూపించును)

ఇస్తే YES, ఇవ్వక పోతే NO సెలెక్ట్ చేయాలి.


Question 3 : గడిచిన ఒక నెలలో సంబంధిత ANM వారు Medical Checkup / Test లు చేసారా ?

చేస్తే YES, లేకపోతే NO సెలెక్ట్ చేయాలి


Question 4 : ఆశ వర్కర్ గత నెలలో ఇంటికి విజిట్ చేశారా ?

చేస్తే YES, లేకపోతే NO సెలెక్ట్ చేయాలి


Question 5 : ప్రెగ్నెంట్ మహిళకు ఏవైనా

Symptoms ఉన్నాయా ?


ఏమి లేకపోతే NO అని ఉంటే, ఉంటే YES సెలెక్ట్ చేసి వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue


 2. తక్కువ బరువు మరియు కుంగిపోయిన 0-5. సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలు 


Question 1: అంగన్వాడి సెంటర్లో పిల్లల్ని నమోదు చేశారా ?

చెయ్యక పోతే NO అని, చేస్తే YES సెలెక్ట్ చేసి అంగన్వాడీ సెంటర్ కోడ్ నమోదు చేయాలి.


Question 2 :మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో ఏవైనా సర్వీస్ తీసుకుంటున్నారా ?

తీసుకుంటే YES అని, తీసుకోక పోతే NO అని సెలెక్ట్ చేసి కింద లిస్ట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.

  • Unaware Of Such Facility
  • Unresponsive Staff
  • Not Willing
  • Centre Located For Away
  • Unable To Go Due To Medical Issue


Question 3 : అంగన్వాడి సెంటర్ కు రెగ్యులర్ గా వెళుతున్నారా ?

వెళ్తుంటే YES అని, వెళ్ళాక పోతే NO అని సెలెక్ట్ చేసి కింద వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

  • Unaware Of Such Facility
  • Unresponsive Staff
  • Not Willing
  • Centre Located For Away
  • Unable To Go Due To Medical Issue
  • Childish To Young To Go To Anganwadi


Centre Question 4 : పిల్లలకు అవసరమైన అన్ని వ్యాక్సిన్లు

కింద తెలిపిన వాటిలో YES లేదా NO సెలెక్ట్ చేసుకోవాలి.

  • BCG Vaccine at birth
  • Oral Polio Vaccine
  • Hepatitis B vaccine
  • ROTA 
  • IPV
  • Pentavalent Vaccine
  • PCV Vaccine
  • Vit A Vaccine
  • Measles Rubella Vaccine
  • JE Vaccine
  • DPT Vaccine

Question 5 : గత వారం IFA సిరప్ పిల్లలకు ఇచ్చారా ? (IFA సిరప్ ఫోటో చుపికస్తుంది.

ఇస్తే YES, ఇవ్వక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.


Question 6 : గడిచిన ఆరు నెలలలో Deworming చేశారా లేదా ?

చేస్తే YES అని, చెయ్యక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.


 3.వయసు 6 నుంచి 17 సంవత్సరాలు గల పిల్లలు 


Question 1: ఈ సంవత్సరం ఏదైనా స్కూల్లో లేదా కాలేజీ లో జాయిన్ అయ్యారా లేదా ?

అయితే YES అని,కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి. Question 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ? అయితే YES అని, కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.


Question 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

  • Class |
  • Class II
  • Class III
  • Class IV
  • Class V
  • Class VI
  • Class VII
  • Class VIII
  • Class IX
  • Class X
  • Intermediate 1st Year
  • Intermediate 2nd Year
  • Polytechnic 1st Year Polytechnic- 2nd Year
  • Polytechnic- 3rd Year 
  • ITI- 1st Year 
  • ITI- 2nd Year
  • ITI- 3rd Year
  • IIIT- 1st Year
  • IIIT-2nd Year
  • IIIT-3rd Year
  • Open Schooling (APOSS)
  • Diploma Course
  • None of the Above లో ఒకటి YES పెట్టాలి.


Question 4 : UDISE Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి. పాఠశాల అయితే Enrolment Number ను ఎంటర్ చేయండి.

Enrolment Number/Child ID ను ఎంటర్ చేయండి. College Name/Code లేదా Unique


Question 5 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ?

చేస్తే YES, లేకపోతే పోతే NO సెలెక్ట్ చేయండి.


Question 6 : పిల్లలకు ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue


4.18 నుంచి 23 వయసు గల వారు

Question 1: ఈ సంవత్సరం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic/ degree etc) లో చదువుతున్నారా ?

చదివితే YES, లేకపోతే పోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.


Question 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

YES

కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.


Question 1: ఈ సంవత్సరం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic/ degree etc) లో చదువుతున్నారా ? 

చదివితే YES, లేకపోతే పోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.


Question 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

అయితే YES అని

కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.


Question 3 : ఏ తరగతి చదువుతున్నారు?

  • Class VIII
  • Class IX
  • Class X
  • Intermediate 1st Year • Intermediate 2nd Year
  • Polytechnic- 1st Year
  • Polytechnic- 2nd Year Polytechnic- 3rd Year ITI- 1st Year
  • ITI- 2nd Year
  • ITI- 3rd Year
  • IIIT- 1st Year
  • IIIT-2nd Year
  • IIIT-3rd Year
  • Open Schooling (APOSS) Diploma Courses
  • Degree or Higher equivalent

None of the Above లో ఒకటి YES పెట్టాలి.


Question 4: UDISE Code ఎంటర్ చేయండి.ఇది

కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి.


Question 5 : గడిచిన నెలలో ఎన్ని రోజులు కాలేజీకి హాజరు అయ్యారు?

హాజరు అయిన రోజులు ఎంటర్ చేయండి.


Question 6 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ?

చేస్తే YES, లేకపోతే పోతే NO సెలెక్ట్ చేయండి.


Question 7: ఏవైనా సింటమ్స్ ఉన్నాయా?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.


  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue

SDG HH సర్వే సమాచారం

13, నవంబర్ 2022, ఆదివారం

గుంటూరు జిల్లా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి

 





ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ & నవంబర్  నెల రిపోర్ట్ నమోదు

ప్రతి సచివాలయం వారీగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్  నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను. 

గుంటూరు జిల్లా లో ఆగష్టు నెల నుంచి రిపోర్ట్ తీసుకోలేదు కాబట్టి అందరు కష్టం అనుకోకుండా 3 నెలల రిపోర్ట్ తోపాటు నవంబర్ నెల రిపోర్ట్ కూడా క్రింద లింక్ లో నమోదు చేయగలరు 

 👇👇👇👇👇

💥 Rural Sachivalayam Wise Report 


👇👇👇👇👇

💥 Urban Sachivalayam Wise Report 

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...