My Pages

15, నవంబర్ 2022, మంగళవారం

SDG HH సర్వే సమాచారం

 వాలంటీర్ల SDG HH సర్వే సమాచారం :

☛ సర్వే ను Consistent Rhythm అనే మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. 

☛ Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా CR వెర్షన్ 7.0.3 కు తేదీ 15-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.

☛ కొత్తగా User Name మరియు Password లు Excel File రూపం లో ఇవ్వటం జరిగింది. User Name వద్ద వాలంటీర్ క్లస్టర్ కోడ్ ఉంటుంది. Password వద్ద మాత్రం File లో ఉన్న Password తో మాత్రమే Login అవుతుంది. వాలంటీర్లకు File ఓపెన్ చేయటం తెలియక పోతే సచివాలయ స్టాఫ్ సహాయం తీసుకోగలరు.


☛ User Name &  Password లు ఎంటర్ చేసాక Set Profile లో ఏ Password, Mobile, Email ఇస్తారో Note చేసుకోండి. ఎందుకంటే Password మార్చుకోటానికి ముందుగా ఇచ్చిన మొబైల్, Mail అవసరం ఉంటుంది. Set Profile లో ఏ Password ఇస్తారో ఆ Password తోనే మరలా Log in అయ్యే టైం లో Login అవ్వాలి. 


👉 Password List 👈

👉 CR App 7.03 👈


జిల్లాల వారీగా Password 

  1. అల్లూరి సీతారామరాజు  - BlueApple2
  2. అనకాపల్లి - BlueApple5
  3. అన్నమయ్య - BlueApple8
  4. అనంతపూర్ - BlueApple11
  5. కాకినాడ - BlueApple29
  6. కడప - BlueApple77
  7. గుంటూరు - BlueApple26
  8. బాపట్ల - BlueApple14
  9. పల్నాడు - BlueApple47
  10. ప్రకాశం - BlueApple53
  11. తిరుపతి - BlueApple65
  12. నంద్యాల - BlueApple41
  13. చిత్తూరు - BlueApple17
  14. ఏలూరు - BlueApple23
  15. కోనసీమ - BlueApple32
  16. కృష్ణ - BlueApple35
  17. కర్నూల్ - BlueApple38
  18. నెల్లూరు - BlueApple56
  19. పార్వతీపురం మన్యం - BlueApple50
  20. ఎన్టీఆర్ - BlueApple44
  21. తూర్పు గోదావరి - BlueApple20
  22. పశ్చిమ గోదావరి  - BlueApple74
  23. విశాఖపట్నం - BlueApple68
  24. విజయనగరం - BlueApple71
  25. శ్రీ సత్యసాయి - BlueApple59
  26. శ్రీకాకుళం - BlueApple62



To check the District-wise, Mandal-wise anganwadi codes & UDISE codes (School codes) the below mentioned links can be used ::


1. Anganwadi code check:

https://cr.vsws.co.in/awc-centers


2. UDISE codes (School codes):

https://cr.vsws.co.in/check-schools




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...