My Pages

13, నవంబర్ 2022, ఆదివారం

గుంటూరు జిల్లా ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి

 





ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ & నవంబర్  నెల రిపోర్ట్ నమోదు

ప్రతి సచివాలయం వారీగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్  నెలలో నమోదు చేసిన గర్భిణీ మరియు సజీవ జననాల రిపోర్ట్ నమోదు చేయడానికి క్రింది లింక్ ద్వారా నమోదు చేయవలెను. 

గుంటూరు జిల్లా లో ఆగష్టు నెల నుంచి రిపోర్ట్ తీసుకోలేదు కాబట్టి అందరు కష్టం అనుకోకుండా 3 నెలల రిపోర్ట్ తోపాటు నవంబర్ నెల రిపోర్ట్ కూడా క్రింద లింక్ లో నమోదు చేయగలరు 

 👇👇👇👇👇

💥 Rural Sachivalayam Wise Report 


👇👇👇👇👇

💥 Urban Sachivalayam Wise Report 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి