My Pages

11, మే 2022, బుధవారం

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కాన్పు చేయడానికి అవకాశం కల గర్భిణీల పేర్లు

 ANMs క్రింది లిస్ట్ లో ఏప్రిల్ & మే నందు EDD ఉండి 2, 3 & 4 పార గర్భిణీలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కాన్పు చేయడానికి అవకాశం కల గర్భిణీల పేర్లు రూరల్ మరియు అర్బన్  సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది. 


రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి మీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో డెలివరీ చేయడానికి తగు చర్యలు తీసుకోగలరు. 


👉👉👉👉ANC EDD లిస్ట్ 


గమనిక : కొత్త జిల్లాల వారీగా Facility వారీగా ANC & Child  రిపోర్ట్ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సచివాలయం వారి రోజు వారి పెరఫార్మెన్సు ని RCH పోర్టల్ నందు నమోదు చేసే విధంగా చూడగలరు  . 

క్లిక్ హియర్ 👇


4, మే 2022, బుధవారం

ANMOL Ver 4.0.18 (67) Beta | Reduce Due list |

అన్మోల్ న్యూ వెర్షన్ లో పెండింగ్ డేటా ఓన్లీ 2 ఇయర్స్ వి మాత్రమే కనిపించే విధంగా ఇవ్వడం జరిగింది. 

ANC  విజిట్స్ , PNC మరియు infant PNC పెండింగ్ లిస్ట్ 2020-2021 మరియు 2021-22 వరకు కనిపిస్తాయి దీని ద్వారా ఎక్కువ పెండింగ్ లేకుండా వాటిని త్వరగా క్లియర్ చేసుకొంటే వర్క్ పరంగా ప్రాబ్లెమ్ లేకుండా చేసుకోవచ్చు. 

అందరు ANMs తప్పనిసరిగా update ఆప్షన్ ద్వారా లేదా ప్లే స్టోర్ లో అప్డేట్ ద్వారా న్యూ వెర్షన్ 4.0.18 (67) ని అప్డేట్ చేసుకోవచ్చు. 



ఇప్పటికి అన్మోల్ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఈ క్రింది లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోగలరు 

Feb, March & April DOB ఉండి బీసీజీ, పెంటావాలెంట్, IPV, PCV, Rota వంటి డోస్ Due దాటినా వాక్సిన్ చేయని పిల్లల వివరాలు

ANMs క్రింది లిస్ట్ లో Feb, March & April DOB ఉండి బీసీజీ, పెంటావాలెంట్, IPV, PCV, Rota వంటి డోస్ Due దాటినా వాక్సిన్ చేయని పిల్లల  వివరాలు RCH పోర్టల్ లో నందు పెండింగ్ పేర్లు రూరల్ మరియు అర్బన్  సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది. 


రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి వెంటనే వాక్సిన్ చేసి RCH పోర్టల్ లో నమోదు చేయించవలెను


👉👉👉👉Child  లిస్ట్ 


గమనిక : కొత్త జిల్లాల వారీగా Facility వారీగా Child  సచివాలయం వారి రోజు వారి పెరఫార్మెన్సు ని RCH పోర్టల్ నందు నమోదు చేసే విధంగా చూడగలరు  . 



2, మే 2022, సోమవారం

ANC మార్చి, ఏప్రిల్ మరియు మే నందు EDD ఉంది RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ రిపోర్ట్ 28.05.2022

ANMs క్రింది లిస్ట్ లో మార్చి, ఏప్రిల్ మరియు మే నందు EDD ఉంది ఇప్పటివరకు డెలివరీ వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ గర్భిణీల పేర్లు రూరల్ మరియు అర్బన్  సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది. 


రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి వెంటనే RCH పోర్టల్ లో నమోదు చేయించవలెను


👉👉👉👉ANC EDD లిస్ట్ 


క్లిక్ హియర్ 👇


29, ఏప్రిల్ 2022, శుక్రవారం

ABHA ID Mapping to RCH ID | Mapping | Creating

28.03.22 నుంచి 31.03.2022 నమోదు చేసిన చైల్డ్ పేర్లు

ANMs క్రింది లిస్ట్ లో 28.03.22 నుంచి 31.03.2022 నమోదు చేసిన చైల్డ్ పేర్లు ఇవ్వడం జరిగింది వాటిలో మీరు మార్చి నెలలో రిపోర్ట్ చేయకుండా ఏప్రిల్ నెలలో రిపోర్ట్ చేసి ఉంటె ఆ చైల్డ్ ID ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ని 01.04.2022 తేదీతో మార్చగలరు. 


👉👉👉👉28.03.22 నుంచి 31.03.2022 లిస్ట్ 


గమనిక : మార్చి లో రిపోర్ట్ చేసి ఉంటె మార్చవలసిన అవసరం లేదు. 



Facility వారీగా ANC, Child రిపోర్ట్ చూసుకొని RCH Portal నమోదు చేయగలరు

 

👇👇👇👇👇