ANMs క్రింది లిస్ట్ లో Feb, March & April DOB ఉండి బీసీజీ, పెంటావాలెంట్, IPV, PCV, Rota వంటి డోస్ Due దాటినా వాక్సిన్ చేయని పిల్లల వివరాలు RCH పోర్టల్ లో నందు పెండింగ్ పేర్లు రూరల్ మరియు అర్బన్ సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది.
రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి వెంటనే వాక్సిన్ చేసి RCH పోర్టల్ లో నమోదు చేయించవలెను
గమనిక : కొత్త జిల్లాల వారీగా Facility వారీగా Child సచివాలయం వారి రోజు వారి పెరఫార్మెన్సు ని RCH పోర్టల్ నందు నమోదు చేసే విధంగా చూడగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి