ANMs క్రింది లిస్ట్ లో మార్చి, ఏప్రిల్ మరియు మే నందు EDD ఉంది ఇప్పటివరకు డెలివరీ వివరాలు RCH పోర్టల్ లో నందు చేయని పెండింగ్ గర్భిణీల పేర్లు రూరల్ మరియు అర్బన్ సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది.
రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి వెంటనే RCH పోర్టల్ లో నమోదు చేయించవలెను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి