ANMs క్రింది లిస్ట్ లో ఏప్రిల్ & మే నందు EDD ఉండి 2, 3 & 4 పార గర్భిణీలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కాన్పు చేయడానికి అవకాశం కల గర్భిణీల పేర్లు రూరల్ మరియు అర్బన్ సచివాలయాలు వారీగా ఇవ్వడం జరిగినది.
రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని ANM వారీగా పరిశీలించి మీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో డెలివరీ చేయడానికి తగు చర్యలు తీసుకోగలరు.
గమనిక : కొత్త జిల్లాల వారీగా Facility వారీగా ANC & Child రిపోర్ట్ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సచివాలయం వారి రోజు వారి పెరఫార్మెన్సు ని RCH పోర్టల్ నందు నమోదు చేసే విధంగా చూడగలరు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి