My Pages

24, ఏప్రిల్ 2022, ఆదివారం

గ్రామా వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ANM గ్రేడ్ - III వారందరు ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి వివరాలను 27.05.2022 న 11.00 లోపు పంపగలరు

Guntur District (Guntur+Bapatla+Palnadu) గ్రామా వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ANM గ్రేడ్-III వారందరు ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి వివరాలను ఈ క్రింది లింక్ నందు సరి అయిన వివరాలను 27.05.2022 న 11.00 లోపు పూర్తి చేయవలసిందిగా కోరడం జరిగింది. 

కాబట్టి మీ వివరాలు మరియు సెలవు పెట్టినట్లు అయితే ఏటివంటి సెలవు తీసుకున్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే వివరాలు పూర్తిగా తెలియ చేయవలెను . 


ఈ లింక్ లో ఆరెంజ్  ఖాళీలను తప్పనిసరిగా పూర్తిచేయవలెను మరియు మీ ఇతర సమాచారం తప్పు ఉంటె సరిచేయగలరు.  

👉డేటా నమోదు కొరకు(అర్బన్) 


👉డేటా నమోదు కొరకు(రూరల్) 




23, ఏప్రిల్ 2022, శనివారం

కొత్త జిల్లాల వారీగా జనవరి నుంచి ఏప్రిల్ 21 వరకు EDD దాటినా కానీ డెలివరీ ఇంకా నమోదు చేయని పేర్లు

 కొత్త జిల్లాల వారీగా రూరల్ మరియు అర్బన్ ఆరోగ్యకేంద్రాల వారీగా ANC మరియు Child నమోదు వివరములు.


జనవరి నుంచి ఏప్రిల్ 21 వరకు EDD దాటినా కానీ డెలివరీ ఇంకా నమోదు చేయని పేర్లు ఈ క్రింది లింక్ లో ఓపెన్ చేసి వివరములు RCH Portal లో నమోదు చేయవలెను. 


తేదీ : 25.04.2022 రిపోర్ట్ 



19, ఏప్రిల్ 2022, మంగళవారం

న్యూ డిస్ట్రిక్ట్ వారీగా RCH పోర్టల్ నందు మాపింగ్ చేయడానికి

న్యూ డిస్ట్రిక్ట్ వారీగా RCH పోర్టల్ నందు మాపింగ్ చేయడానికి మండలం, క్లస్టర్, ఫెసిలిటీ  మాపింగ్  మార్పులు ఉన్నట్లు అయితే ఈ క్రింది లింక్ లో తెలుపవలెను. 

 

👇👇👇👇

💥 షిఫ్టింగ్ చేయడానికి డేటా  💥 





  • కొత్త జిల్లా కోడ్స్ తో మ్యాప్ అయిన మండలం _ క్లస్టర్ _ ఫెసిలిటీ _ గ్రామం / వార్డ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. 
  • మార్పు అవసరం ఉంటె "Yes" అని లేనిచో "No " సెలెక్ట్ చేసుకోవలెను 
  • పైన లిస్టులో మండలం మార్పు ఉన్న న్యూ మండలం లో తెలుపగలరు. 
  • పైన లిస్టులో క్లస్టర్ మార్పు ఉన్న న్యూ క్లస్టర్ లో తెలుపగలరు. 
  • పైన లిస్టులో ఫెసిలిటీ మార్పు ఉన్న న్యూ ఫెసిలిటీ లో తెలుపగలరు. 

కొత్త జిల్లాల వారీగా ANC మరియు Child నమోదు వివరములు జనవరి నుంచి మార్చి EDD పెండింగ్

కొత్త జిల్లాల వారీగా రూరల్ మరియు అర్బన్ ఆరోగ్యకేంద్రాల వారీగా ANC మరియు Child నమోదు వివరములు.


జనవరి నుంచి మార్చి EDD కానీ డెలివరీ ఇంకా నమోదు చేయని పేర్లు ఈ క్రింది లింక్ లో ఓపెన్ చేసి వివరములు నమోదు చేయవలెను 


తేదీ : 19.04.2022 రిపోర్ట్ 




13, ఏప్రిల్ 2022, బుధవారం