న్యూ డిస్ట్రిక్ట్ వారీగా RCH పోర్టల్ నందు మాపింగ్ చేయడానికి మండలం, క్లస్టర్, ఫెసిలిటీ మాపింగ్ మార్పులు ఉన్నట్లు అయితే ఈ క్రింది లింక్ లో తెలుపవలెను.
👇👇👇👇
- కొత్త జిల్లా కోడ్స్ తో మ్యాప్ అయిన మండలం _ క్లస్టర్ _ ఫెసిలిటీ _ గ్రామం / వార్డ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది.
- మార్పు అవసరం ఉంటె "Yes" అని లేనిచో "No " సెలెక్ట్ చేసుకోవలెను
- పైన లిస్టులో మండలం మార్పు ఉన్న న్యూ మండలం లో తెలుపగలరు.
- పైన లిస్టులో క్లస్టర్ మార్పు ఉన్న న్యూ క్లస్టర్ లో తెలుపగలరు.
- పైన లిస్టులో ఫెసిలిటీ మార్పు ఉన్న న్యూ ఫెసిలిటీ లో తెలుపగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి