Guntur District (Guntur+Bapatla+Palnadu) గ్రామా వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ANM గ్రేడ్-III వారందరు ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి వివరాలను ఈ క్రింది లింక్ నందు సరి అయిన వివరాలను 27.05.2022 న 11.00 లోపు పూర్తి చేయవలసిందిగా కోరడం జరిగింది.
కాబట్టి మీ వివరాలు మరియు సెలవు పెట్టినట్లు అయితే ఏటివంటి సెలవు తీసుకున్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే వివరాలు పూర్తిగా తెలియ చేయవలెను .
ఈ లింక్ లో ఆరెంజ్ ఖాళీలను తప్పనిసరిగా పూర్తిచేయవలెను మరియు మీ ఇతర సమాచారం తప్పు ఉంటె సరిచేయగలరు.
L Madhavi
రిప్లయితొలగించండి