|| ANM Gr -III ఉద్యోగులకు శుభ సమాచారం||
గ్రామ వార్డ్ సచివాలయంలో పనిచేస్తున్న ANM Gr -III ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయవాడ వారి అభ్యర్ధన మేరకు
GO. No. 179, HM &FW (G2) డిపార్ట్మెంట్, 21. 12. 2021 ప్రకారం ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యి ఉండి 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి సర్వీస్ రెగ్యూలరైజ్ మరియు ప్రొబేషన్ డిక్లేర్ కాబడిన అభ్యర్థులకు MPHA (F ) గా అనగా Gr - II పోస్ట్ కి ప్రమోట్ చేయడం కొరకు ప్రోవిషనల్ (తాత్కాలిక) సీనియారిటీ లిస్ట్ ని తయారు చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటె పరిశీలించి తుది సీనియారిటీ లిస్ట్ ని తయారు చేయవలసిందిగా ఆదేశములు జారీ చేయడం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి