AWW వద్ద గర్భవతిగా నమోదు అయ్యి ANM వద్ద RCH పోర్టల్ నందు నమోదు కానీ RCH ID లేని పేర్లని ఈ క్రింది లింక్ ద్వారా తెలియచేయడం అయినది ANM నమోదు చేసి ఉంటె ఆ RCH ID ని తెలుపగలరు. నమోదు చేయని వాటిని వెంటనే నమోదు చేసి ANM AP Health అప్ నందు మరియు AWW వారి సంపూర్ణ పోషణ నందు ID మరియు MCP కార్డు తో అప్డేట్ చేయవలెను.
👇👇👇👇లిస్ట్ కొరకు 👇👇👇👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి